ఉత్తర కొరియా పాలకులు ఆయుధ కార్యక్రమాలకు డబ్బు సంపాదించుకునేందుకు దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలను కొన్ని తరాలుగా ఆ దేశపు బొగ్గు గనుల్లో బానిసలు పని చేయిస్తున్నట్లు ఒక మానవ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఆ నివేదికను బీబీసీ నిశితంగా పరిశీలించింది.
మరింత చదవండిలారా బికర్
బీబీసీ సియోల్