టర్కీ

 1. Video content

  Video caption: కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..

  అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న మానవీయ సంక్షోభం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో టర్కీ అధికారులు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

 2. ఎర్దోవాన్

  ఐక్యరాజ్యసమితి వేదికగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి టర్కీ కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద అఫ్గాన్‌లు

  అఫ్గానిస్తాన్ సమస్య యూరప్‌లో భారీ వలసల సంక్షోభానికి దారి తీస్తుందంటూ ఈయూ ఆందోళన వ్యక్తంచేస్తోంది. సోమవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ, అక్రమ వలసల నుంచి రక్షించుకోవడానికి యూరప్ దేశాలు సిద్ధంగా ఉండాలని అన్నారు.

  మరింత చదవండి
  next
 4. అఫ్గాన్లను అడ్డుకోడానికి సరిహద్దులో గోడ కడుతున్న టర్కీ

  View more on twitter

  వేలాది మంది అఫ్గాన్ పౌరులు దేశం వదిలి పారిపోతున్న క్రమంలో ఇరాన్​తో ఉన్న సరిహద్దుల్లో గోడ కడుతున్నట్లు టర్కీ ప్రకటించింది.

  అఫ్గానిస్తాన్​ నుంచి శరణార్ధులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

  దాదాపు 295 కిలోమీటర్ల మేర ముళ్ల తీగలు, కందకాలతో ఆ గోడను నిర్మించనున్నారని ఎఎఫ్​పీ పేర్కొంది.

  ‘మా పనుల్లో వేగం పెంచుతాం. సరిహద్దులు దాటలేనివనే అర్థాన్ని బలోపేతం చేస్తాం’అని టర్కీ రక్షణ మంత్రి హులుసీ అకర్ పేర్కొన్నారని హురియత్ డైలీ వెల్లడించింది.

  ‘ఇప్పటికే అందులో ఒక పెద్ద భాగాన్ని పూర్తి చేశాం. దాదాపు 150 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాం. సరిహద్దుల దగ్గర ఔట్ పోస్టులు, బేస్‌లను బలోపేతం చేస్తున్నాం’అని ఆయన చెప్పారు.

 5. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  రాజా మిర్చా

  వీటితో తయారుచేసిన బర్గర్ తిన్న వెంటనే, ఆయన నేలపై పడి దొర్లడం ప్రారంభించారు. కడుపు, ఛాతీలో ఆయనకు విపరీతమైన మంట వచ్చింది. కాసేపటికి వాంతులు కూడా మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 6. హీరాపాలిస్

  భూమిలో నుంచి బయటకు వచ్చే వేడి నీరు ఇక్కడి రాళ్లపై నెమ్మదిగా ప్రవహిస్తూ, అందులోని వాయువులు వాతావరణంతో కలిసిపోయి మెల్లగా కాల్షియం కార్బొనేట్‌గా మారిపోయి తెల్లని వస్త్రంలా ఆ ప్రాంతమంతా పరుచుకుంటుంది.

  మరింత చదవండి
  next
 7. ఇస్లామిక్ స్టేట్

  అసలు ఆ యువకులకు ఏమైంది? వారెందుకు ఐఎస్‌తో చేతులు కలిపారు? అనే అంశాలను ముబీన్ విశ్లేషించారు. ఆ యువకుల సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని కూడా ఆయన పరిశీలించారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: శరణార్థులను సముద్రం మీద తరిమికొట్టిన గ్రీస్
 9. Video content

  Video caption: విశ్వాసం గల కుక్క.. యజమాని కోసం ఆస్పత్రి బయట ఆరు రోజులు ఎదురుచూపులు

  టర్కీలోని ఒక ఆస్పత్రికి ఒక కుక్క రోజూ ఉదయం 9 గంటల సమయంలో వచ్చి, సాయంత్రం ఆరు గంటల వరకూ డోర్ వద్ద ఎదురుచూసేది.

 10. కిమ్చీ

  చైనా, దక్షిణ కొరియా ఓ ఊరగాయ గురించి వాదులాడుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య బియ్యం విషయమై భిన్నాభిప్రాయలు ఏర్పడ్డాయి.

  మరింత చదవండి
  next