వెనిజువెలా

 1. Video content

  Video caption: ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశంలో పెట్రోల్ దొరకట్లేదు

  ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనెజ్వేలా. కానీ అక్కడే ప్రజలకు పెట్రోల్ దొరకడం లేదు.

 2. Video content

  Video caption: భారీగా చమురు నిల్వలు.. కానీ శవాన్ని తీసుకెళ్లడానికీ పెట్రోలు దొరకట్లేదు
 3. ఈక్వెడార్‌లో కరోనా

  తీరప్రాంత నగరమైన గ్వాయాక్విల్‌లో చాలా మంది తమ బంధువుల శవాలను ఇళ్ళ ముందరే వదిలేశారు. మార్చురీలు, శ్మశానాలు నిండిపోవడంతో కొంతమంది తమ వారి అంత్యక్రియల కోసం సమీప నగరాలకు వెళ్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. Millenium Bridge

  కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో నిన్న మొన్నటి దాకా రద్దీగా ఉన్న రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా నగరాల ప్రస్తుత పరిస్థితి ఇదీ.

  మరింత చదవండి
  next
 5. నికొలస్ మదురో

  దేశంలో మహిళలకు ఆరోగ్య పరిక్షణ ప్రణాళికను ప్రచారం చేస్తూ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మదురో, ''పిల్లల్ని కనండి... పిల్లల్ని కనండి'' అని మహిళలకు సూచించారు.

  మరింత చదవండి
  next
 6. గ్విలెర్మో డి ఓల్మో

  బీబీసీ ప్రతినిధి

  శిశువులను చెత్తలో పడేయడం నిషిద్ధమనే సందేశంతో కూడిన పోస్టర్

  పసిపిల్లలను చెత్తకుండీలో పడేయడం-వదిలేయడం మామూలై పోతోందని, కానీ ఇది చూసీ చూడనట్లు వదిలేయడానికి వీల్లేనిదని, ఈ నిజాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని మెజికానో వివరించారు.

  మరింత చదవండి
  next
 7. తాబేలు

  పడవల్లాంటి పొడవైన కార్లంత పరిమాణంలో ఈ తాబేళ్లు ఉంటాయి. అమెజాన్, ఒరినోకో నదులు ఏర్పడక ముందు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంత వెట్ ల్యాండ్లలో ఇవి నివసించేవన్నది శాస్త్రవేత్తల అంచనా.

  మరింత చదవండి
  next
 8. ప్రొఫెసర్ బాగ్లే

  మనీ లాండరింగ్ రూపంలో డబ్బు తరలింపును గుర్తించడం చాలా సంక్లిష్టమైన పని, 'మనీ లాండరింగ్' లావాదేవీలు బాగా పెరుగుతున్నాయని అని బాగ్లే తమ పుస్తకంలో రాశారు.

  మరింత చదవండి
  next
 9. గ్విల్లెర్మో డి. ఓల్మో

  బీబీసీ ప్రతినిధి, కారకస్ నుంచి

  కారకస్ నగరం

  2018లో వెనెజ్వేలా దేశంలో హత్యల రేటు ప్రతి 1,00,000 మందికి 81.4గా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం. రాజధాని కారకాస్ శివారు ప్రాంతంలో హత్యల రేటు 112గా ఉంది.

  మరింత చదవండి
  next