కమల్ హాసన్

 1. మమతా బెనర్జీ

  బీజేపీని ఎదుర్కొని పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. అయితే నందిగ్రామ్‌లో ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

  Catch up
  next
 2. పోలింగ్

  తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో మొత్తం అన్ని స్థానాలకూ పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో ఇది మూడో దశ పోలింగ్. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వస్తాయి.

  మరింత చదవండి
  next
 3. మురళీధరన్ కాశీ విశ్వనాథన్

  బీబీసీ ప్రతినిధి

  కమల్ హాసన్

  తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ నాయకుడు కమల్ హాసన్ తమ పార్టీ విజయం కోసం తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. ఆయన కాలికి జరిగిన శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేనప్పటికీ ఆయన వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ప్రజలను కలుస్తూనే ఉన్నారు.

  మరింత చదవండి
  next
 4. పసునూరు శ్రీధర్‌బాబు

  బీబీసీ ప్రతినిధి

  తమిళనాడు

  పెరియార్, అన్నాదురైల నాయకత్వంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆత్మగౌరవ, అస్తిత్వ పార్టీలుగా తమ ఉనికిని చాటుకున్న ద్రావిడ పార్టీలు మోదీ-అమిత్ షాల బీజేపీ రాకతో కొత్త రంగులు పులుముకుంటున్నాయా?

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: తమిళనాడు ఎన్నికలు:జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు
 6. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రి పళనిసామి

  అధికార ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు తమను గెలిపిస్తే పెట్రోల్ ధరను తగ్గిస్తామని, జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలు వెలికితీస్తామని డీఎంకే అంటోంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: కమలహాసన్: మహిళల ఇంటి పనికి వేతనం... మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కమల్
 8. అమెరికాలో ఎన్నికలు.. ఇండియాలో ట్రెండయిన ‘పనీర్ టిక్కా’ - ఎందుకంటే...

  శృతి మీనన్, బీబీసీ రియాలిటీ చెక్

  కమలా హారిస్

  ఒకవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు ఇండియాలో చాలా ప్రాచుర్యం గల భారతీయ వంటకం పనీర్ టిక్కా భారతదేశంలో ట్విటర్‌ టాప్ ట్రెండ్స్‌లో ఒకటయ్యింది.

  డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) సభ్యురాలు, భారతీయ అమెరికన్ అయిన ప్రమీలా జయపాల్.. తమ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ కోసం ఎన్నికల సందర్భంగా పనీర్ టిక్కా వండాలని నిర్ణయించుకున్నారు.

  కమలా హారిస్ తల్లి భారతదేశంలో పుట్టారు. పనీర్ టిక్కా అంటే తనకు చాలా ఇష్టమని కమలా చెప్పారు.

  అయితే.. ప్రమీలా జయపాల్ తయారు చేసిన పనీర్ టిక్కా భారత ట్విటర్ యూజర్లలో కలకలం రేపింది. ఆ పనీర్ టిక్కాను చూసి కొందరు ఫ్యాక్ట్ చెక్ కూడా చేశారు. సంప్రదాయ పనీర్ టిక్కా పొడిగా ఉంటుందని.. గ్రేవీ ఉండదని ఇంకొందరు చెప్పారు.

  ఇంకొందరు వివిధ రకాల వంటకాలకు పనీర్ టిక్కా పేరు పెట్టి జోకులు పేల్చారు.

  View more on twitter
 9. ప్రమీలా కృష్ణన్

  బీబీసీ ప్రతినిధి

  కమల్ హాసన్ ఇంటికి కరోనా నోటీసు

  ఈ ఇంటిని కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన ఈ మధ్య ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 10. భారతీయుడు-2

  "నేను నా జీవితంలో ఎన్నో ప్రమాదాలు చూశాను. కానీ ఇది చాలా విషాదం మిగిల్చింది. వారి కుటుంబ సభ్యులకు నాకన్నా ఎక్కు బాధ ఉంటుంది. వారికి నా సానుభూతి తెలుపుతున్నా."

  మరింత చదవండి
  next