ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2018

 1. ఏపీలో కొత్తగా 75 కేసులు.. చిత్తూరులో 25, గుంటూరులో 20

  ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు జిల్లాల్లోనే వీటిలో 61 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

  చిత్తూరులో 25, గుంటూరులో 20, కర్నూలులో 16 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

  ఇదంతా సోమవారం ఉదయం 10 గంటల వరకూ ఉన్న సమాచారం.

  కొత్త కేసులతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 722కు చేరుకుంది.

  వీరిలో 92 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 20 మంది మరణించారు.

  మిగతావారు చికిత్స పొందుతున్నారు.

  ఆంధ్రప్రదేశ్ కరోనా అప్‌డేట్
 2. చంద్రబాబు

  అప్పట్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఆరు నెలలు దాటితే స్టే తొలగినట్లేనని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.

  మరింత చదవండి
  next
 3. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  మొత్తం 2.28 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూపొందించిన బడ్జెట్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు చాలా వరకు చోటు సంపాదించుకున్నాయి.

  మరింత చదవండి
  next