బరాక్ ఒబామా

 1. మానసీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా సైనికులు

  అఫ్గాన్‌లో అమెరికా సేనలు విఫలం కావడానికి బాధ్యులు ఎవరు? అనే అంశంపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులు ఎవరు?

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఒసామా బిన్ లాడెన్‌

  లాడెన్ ఆ భవనంలో ఏ మూలో దాక్కొని ఉంటే, సైనికులు ఆయన్ని వెతికి పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందంటే అప్పుడు ఏం చెయ్యాలి? ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆ ఆవరణను చుట్టుముడితే మన వ్యూహం ఏమిటి? అని మైక్‌ రావెన్‌ను ఒబామా ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 3. President Biden

  అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మీద హ్యాకర్ల నిఘా ఉంటుంది. భద్రత దృష్ట్యా అధ్యక్షుడు తాను కోరుకునే గాడ్జెట్స్‌ను ఉపయోగించలేకపోవచ్చు. అది బైడెన్‌కు నిరాశ కలిగించే అంశమే.

  మరింత చదవండి
  next
 4. బైడెన్, హారిస్

  కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఇదివరకటి కన్నా భిన్నంగా ఉండబోతోంది. ఈ ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు.

  మరింత చదవండి
  next
 5. జేక్ హార్టన్

  బీబీసీ రియాలిటీ చెక్

  జో బైడెన్

  అమెరికాలో 2000లో అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడి కాస్త ఆలస్యమైంది. సెప్టెంబరు 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలపై జరిగిన దాడులను బుష్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలం కావడానికి అధికార మార్పిడి ఆలస్యం కూడా ఒక కారణమని ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒక కమిషన్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: బరాక్ ఒబామాతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ: 'అమెరికా సమాజంలో చీలికలకు అదే ప్రధాన కారణం'
 7. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2010 నవంబర్ 8న ఉమ్మడి పాత్రికేయ సమావేశంలో ఒబామా, మన్మోహన్ సింగ్

  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం ఇప్పటికే భారతదేశంలో చిన్నపాటి కలకలాన్ని రేపింది. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి రాసిన తీరు ఆయన అభిమానుల మనోభావాలను రగిలించగా, ఆయన ప్రత్యర్థులను ఆనందపరిచింది.

  మరింత చదవండి
  next
 8. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

  జో బైడెన్ ఒక సోషలిస్ట్ అని, హిల్లరీ క్లింటన్ పిల్లల పట్ల లైంగిక అకృత్యాలను ప్రేరేపించి సొమ్ము చేసుకునే కుట్రదారుల ముఠాకు చెందినవారేనంటూ పుట్టుకొచ్చిన తప్పుడు సిద్ధాంతాల్ని లక్షలాది మంది ప్రజలు నమ్మారని ఒబామా అన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి నియంత్రణలతో కూడిన ప్రమాణాలు కావాలన్నారు.

  మరింత చదవండి
  next
 9. బాణసంచా

  వాయు నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తిస్తాయని.. నవంబరు 9న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీం కోర్టు చెప్పింది.

  మరింత చదవండి
  next