జనసేన

 1. పవన్

  కమ్మ సామాజికవర్గానికి తాను వ్యతిరేకం కాదని చెప్పడానికే గతంలో టీడీపీతో కలిసి పోటీచేశానని పవన్ కళ్యాణ్ వివరించారు.

  మరింత చదవండి
  next
 2. వడిశెట్టి శంకర్, శుభం ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం

  ఓటరు

  రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడి వేడిగా ఉన్న సమయంలో వస్తున్న ఈ ఉప ఎన్నికల కోసం అటు అధికార పక్షాలు, ఇటు ప్రతిపక్షాలు వ్యూహరచనలో తలమునకలై ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి అశ్విని హాసిని విజయం సాధించారు

  రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా ఆపార్టీ గెలుచుకుంది.

  మరింత చదవండి
  next
 4. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఆంధ్రప్రదేశ్‌ ఇసుక పాలసీ

  ఇసుక తవ్వకాలు, సరఫరా, అమ్మకం ప్రైవేటుపరం చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. విపక్షాలన్నీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 5. శంకర్. వి

  బీబీసీ కోసం

  వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మిఠాయి తినిపిస్తున్న విశాఖపట్నం 21వ వార్డు విజేత వంశీ కృష్ణ యాదవ్

  11 మునిసిపల్ కార్పొరేషన్లలో కీలకమైన జీవీఎంసీ సహా అన్నింటా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. విజయనగరం, గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి మేయర్ పీఠాలు అధికార పార్టీకి దక్కాయి.

  మరింత చదవండి
  next
 6. శంకర్. వి

  బీబీసీ కోసం

  రాస్తారోకో

  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. ఉద్యోగులకు ఎటువంటి సమస్య రాదు. బంద్, ఇతర నిరసనలతో ఒరిగేదేమీ ఉండదని బీజేపీ నేతలు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 7. జార్ఖండ్, కిడ్నాప్, అత్యాచారం

  ఆటోను ఆపాలని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా ఘట్‌కేసర్‌ వైపునకు వేగంగా వెళ్లాడు. భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్‌ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే 100కు డయల్ చేశారు.

  మరింత చదవండి
  next
 8. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఏపీ పంచాయతీ ఎన్నికలు

  గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ మీద తీవ్ర సందిగ్ధత తర్వాత ప్రస్తుతం పోటీ చేసే ఆశావాహుల సందడి మొదలవుతోంది. మరోవైపు ఏకగ్రీవాల కోసం అనేక చోట్ల ప్రయత్నాలు షురూ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. పవన్ కల్యాణ్, చిరంజీవి

  ''చిరంజీవితో పవన్‌ కల్యాణ్‌, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. ఆ సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే..’’

  మరింత చదవండి
  next
 10. లక్కోజు శ్రీనివాస్‌

  బీబీసీ కోసం

  అశోక్ గజపతి రాజు, విజయసాయిరెడ్డి

  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో రాజకీయాలు చిత్రంగా కనిపిస్తుంటాయి. శ్రీకాకుళంలో కొన్ని కుటుంబాలు, విజయనగరంలో రాజవంశానికి చెందినవాళ్లు రాజకీయాలు నడిపిస్తుంటారు. విశాఖలో మాత్రం పార్ట్‌టైమ్‌ నేతలదే హవా.

  మరింత చదవండి
  next