ఎయిర్ ఇండియా

 1. టిఫనీ వెర్థీమర్

  బీబీసీ న్యూస్

  అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు.

  కోవిడ్ సంక్షోభం కారణంగా భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధంతో ఓ ఐదేళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేకపోతోంది. ఇలా ఒంటరిగా ఉండిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారి దేశాలకు చేర్చాలని పిల్లల తల్లితండ్రులు కోరుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఎయిరిండియా మహిళా పైలెట్లు సృష్టించిన సరికొత్త రికార్డ్
 3. సింధువాసిని

  బీబీసీ ప్రతినిధి

  ఎయిర్ ఇండియా

  ప్రముఖ పారిశ్రామిక వేత్త జేఆర్డీ టాటా భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందే 'టాటా ఎయిర్ లైన్స్' స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత విమాన సేవలను పునరుద్ధరించినపుడు 1946 జులై 29న అది ఎయిర్ ఇండియాగా పేరు మార్చుకుని 'పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ'గా అవతరించింది.

  మరింత చదవండి
  next
 4. కె జానారెడ్డి కాంగ్రెస్

  టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపికపై కోర్‌ కమిటీలోని 19 మంది సభ్యుల అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం మరికొందరు పార్టీ నేతలతో కూడా మాట్లాడి ఆ వివరాలను పార్టీ అధ్యక్షురాలికి నివేదిస్తానని అన్నారు.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ ప్రతినిధి

  షర్ఫుద్దీన్

  29 ఏళ్ల షర్ఫుద్దీన్‌ విమానం ఎక్కేముందు ఎంతో ఉల్లాసంగా, ఉద్వేగంగా ఉన్నారు. మరో ఐదు గంటల్లో స్వదేశంలో కాలు పెట్టబోతున్నానంటూ ఆయన సోషల్ మీడియాలో మెసేజ్‌ కూడా చేశారు. ఆయన విమానం కోళికోడ్‌లో ల్యాండయింది. కానీ ఆయన ఇంటికి చేరలేదు.

  మరింత చదవండి
  next
 6. ప్రమాద స్థలంలో విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ

  ఈ విమానంలో 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది సహా 191 మంది ప్రయాణికులు ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశించారు.

  మరింత చదవండి
  next
 7. నిధి రాయ్

  బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్ ముంబయి

  విమానయానం

  విమాన ప్రయాణం 98 శాతం పతనమైందని ఐఏటీఏ నివేదించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు 2020లో 8,400 కోట్ల డాలర్ల నష్టం చవిచూస్తాయని అంచనా వేసింది.

  మరింత చదవండి
  next
 8. విమాన సర్వీసులు

  తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు.

  మరింత చదవండి
  next
 9. కరోనావైరస్ ఫేస్ మాస్క్

  భారత్‌లో కరోనావైరస్ కేసులు 60వేలకు చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య 2వేలను సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 2.75 లక్షల మంది మరణించారు. అమెరికాలో 13 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్య ఉంది. ఈ ఒక్క దేశంలోనే 77వేలకుపైగా రోగులు మరణించారు.

  Catch up
  next
 10. వందే భారత్ మిషన్: రియాద్ నుంచి కోజికోడ్ చేరుకున్న విమానం

  వందే భారత్ మిషన్‌లో భాగంగా రియాద్‌ నుంచి భారత పౌరులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం రాత్రి కేరళలోని కోజికోడ్‌లో దిగింది.

  విదేశాల నుంచి వస్తున్న వారికి వైరస్ స్క్రీనింగ్ నిర్వహించటానికి దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు.

  View more on twitter