బాక్సింగ్

 1. Video content

  Video caption: జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్.. ఇప్పుడు పార్కింగ్ టికెట్లను అమ్ముతున్నారు

  2016-17లో జాతీయ స్థాయిలో స్కూల్లో పోటీలు జరిగినప్పుడు రీతు 3వ స్థానంలో నిలిచారు. బాక్సింగ్ పట్ల మక్కువతో, ఆమె పాఠశాల, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నారు.

 2. టోక్యో ఒలింపిక్స్

  టోక్యో ఒలింపిక్స్‌కు ముందుగా ఒలింపిక్స్‌లో గరిష్ఠంగా భారత్‌ ఆరు పతకాలను సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్ దీనికి వేదికైంది.

  మరింత చదవండి
  next
 3. ఫెర్నాండో డ్యూవార్టే

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  మీరాబాయి చానూ

  ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన క్రీడాకారులకు కొన్ని దేశాలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. కొన్ని దేశాలు అయితే, మరో అడుగు ముందుకు వేసి, స్థిరాస్తులను కూడా అందిస్తుంటాయి.

  మరింత చదవండి
  next
 4. ఆండ్ర్యూ క్లరాన్స్

  బీబీసీ న్యూస్

  పీవీ సింధు

  ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు, మూడు కాంస్యాలను గెలుచుకుంది. మీరాబాయి చాను, రవి కుమార్ దహియా రజత పతకాలు గెలవగా, కాంస్యాలను హాకీ పురుషుల జట్టు, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్ గెలిచారు.

  మరింత చదవండి
  next
 5. వందన

  బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ ఎడిటర్

  లవ్లీనా బోర్గోహైన్

  టోక్యో ఒలింపిక్స్ మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సెమీ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా టర్కీ బాక్సర్ బుసెనజ్ సుర్మెనెలీ చేతిలో ఓడిపోయారు. దీంతో కాస్యంతో సరిపెట్టుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఆన్‌లైన్ కోచింగ్‌తో బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం
 7. పీవీ సింధు

  పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన బింగ్ జియావోపై గెలిచి కాంస్య పతకాన్ని సాధించారు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌ను 3-1 స్కోర్‌తో ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరింది.

  మరింత చదవండి
  next
 8. ఆండ్రూ క్లారన్స్

  బీబీసీ కరస్పాండెంట్

  రియో ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్ గెలిచారు. ఈసారి గోల్డ్ మీద గురి పెట్టారు.

  'అప్పుడు నేను ఒలింపిక్స్ లో కేవలం భారత్ తరఫున ఆడే ఒక వ్యక్తిని మాత్రమే. కానీ ఇప్పుడు అందరూ సింధు తప్పకుండా పతకం సాధించాలి అని కోరుకుంటున్నారు' అని సింధు వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 9. జమున బోరో

  వారి బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెను నిరుత్సాహపరిచేలా మాట్లాడేవారు. బాక్సింగ్ అమ్మాయిలకు సరిపడదని, గాయాలపాలై అందం దెబ్బతింటే పెళ్లి కష్టమవుతుందని... ఇలా రకరకాలుగా చెప్పేవారు.

  మరింత చదవండి
  next
 10. ఆర్ధిక వనరుల లేమి ఉన్నా పట్టుదలగా ప్రాక్సీస్ చేశారు మంజురాణి

  మేరీకోమ్ విజేత‌గా నిలిచిన తీరును చూసిన మంజురాణి క‌బ‌డ్డీని ప‌క్క‌న‌బెట్టి బాక్సింగ్ రింగ్‌లోకి దిగారు. తొలి ప్ర‌య‌త్నంలోనే జాతీయ స్థాయిలో స‌త్తా చూపించారు.

  మరింత చదవండి
  next