పశ్చిమ గోదావరి

 1. సాయి ధరమ్ తేజ్

  ''తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  వీణం వీరన్న

  అప్పట్లో రహదారులు, ఆహారం, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కాటన్ ఎంతో శ్రమించారు. ఆయనకు సహాయకుడిగా వీరన్న కూడా ఆయన బాటలోనే దారిలో దొరికిన పళ్లు తింటూ, గోదావరి నీటినే తాగుతూ కాలం గడిపేవారని పరిశోధకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 3. శంకర్

  బీబీసీ కోసం

  గోదావరి నీళ్లు

  100 మిల్లీగ్రాముల నీటిలో కరిగిన ఆక్సిజన్ 5 మి.గ్రా. లోపు ఉంటే అది స్నానానికి అనుకూలం. పీహెచ్ శాతం 6 నుంచి 8 లోపు ఉంటే నీరు వ్యవసాయ అవసరాలకు అనువుగా ఉన్నట్టు లెక్క. కానీ గోదావరి నీటిలో ఈ రెండూ అంతకంటే ఎక్కువే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: సంక్రాంతికి కేరాఫ్ అడ్రస్ భీమవరం
 5. Video content

  Video caption: ఈ 'బ్రిటిష్ దొర'కు ఇంట్లో పూజలు చేస్తారు.. పూర్వికులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు

  కరవు కాటకాలతో అల్లాడిపోతున్న గోదావరి జిల్లాలను, సస్యశ్యామలం చేసిన 'బ్రిటిష్ దొర' సర్ ఆర్థర్ కాటన్ అంటే ఉభయగోదావరి జిల్లాల వాసులకు దేవుడితో సమానం.

 6. వి. శంకర్

  బీబీసీ కోసం

  కాటన్

  తమ జీవితాల్లో సమూల మార్పులకు మూలం ఆర్థర్ కాటన్ ఆలోచనే అని గోదావరి తీర వాసులు నేటికీ విశ్వసిస్తారు. అందుకు అనుగుణంగా ఆయన్ని నిత్యం తమ పూజా మందిరంలో కొలిచేవాళ్లు, తమ ఇంటి ముందు విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు చాలామంది ఉంటారు.

  మరింత చదవండి
  next
 7. వి శంకర్

  బీబీసీ కోసం

  ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

  సీసీఎంబీతో పాటుగా ఢిల్లీ ఎయిమ్స్ కి కూడా కొన్ని నమూనాలు పంపించారు. వాటి రిపోర్టుల ఆధారంగా అసలు కారణాలపై అంచనాలకు రాగలుగుతామని వైద్య, ఆరోగ్య శాఖ ఆశిస్తోంది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: అసలేం జరుగుతోంది?

  ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి వందలాది మంది ఆస్పత్రులపాలయ్యారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధి ఏమిటి? దీనికి కారణాలేమిటి? అనేది నిర్థరణ కాలేదు.

 9. ఏలూరులో వైఎస్ జగన్

  ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నవారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కానీ వారి అనారోగ్యానికి కారణం ఏంటో అంతుపట్టడం లేదన్నారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: పాపికొండలు: బోటు ప్రమాదం, కరోనా లాక్‌డౌన్ల తరువాత... మళ్లీ పర్యటక లాంచీలు కదిలేదెప్పుడు?