ఆర్టికల్ 370

 1. నితిన్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  పౌరసత్వ సవరణ బిల్లు

  మోదీతో పాటు ఆయన పార్టీకి ఒకవైపు ప్రజాదారణ పెరుగుతుంటే అదేసమయంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయంగా విమర్శలపాలయ్యాయి.

  మరింత చదవండి
  next
 2. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి, బ్రాడ్‌ఫోర్డ్ (బ్రిటన్) నుంచి

  బ్రిటన్, కశ్మీర్

  బ్రిటన్‌లో 48 సీట్ల ఫలితాలను నిర్ణయించడంలో దక్షిణాసియాకు చెందిన ప్రజల ఓట్ల పాత్ర కీలకం. కశ్మీర్ అంశంపై బ్రిటన్‌లోని రాజకీయ పార్టీలు కూడా ఆచితూచే స్పందించాయి.

  మరింత చదవండి
  next
 3. మెహబూబా ముఫ్తీ

  జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఆగస్టులో రద్దు చేశాక కశ్మీర్‌లో చాలా మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిర్బంధంలో ఉన్నారు. ఇక్కడి నాయకులు కొందరు తాము మోసపోయామని భావిస్తున్నారెందుకు?

  మరింత చదవండి
  next
 4. కీర్తి దూబే

  బీబీసీ, ఫ్యాక్ట్ చెక్ టీం

  శ్రీవాస్తవ గ్రూప్

  ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో ఓ భారతీయ నెట్‌వర్క్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, ఇందుకోసం 265 'నకిలీ మీడియా సంస్థలు' నడుస్తున్నాయని యూరప్‌కు చెందిన ఫ్యాక్ట్ చెక్ ఎన్జీఓ డిస్‌ఇన్ఫో ల్యాబ్ అంటోంది.

  మరింత చదవండి
  next
 5. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు

  భారత్ తాజాగా విడుదల చేసిన మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అందులో కొన్ని ప్రాంతాలను భారత్‌లో చేర్చారని ఆ దేశం చెబుతోంది. భారత్ మాత్రం జమ్ము-కశ్మీర్‌లో మార్పులు మినహా అందులో కొత్త సవరణలు లేవంది.

  మరింత చదవండి
  next
 6. జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు

  "భారత్ విడుదల చేసిన రాజకీయ మ్యాపులలో గిల్గిత్-బాల్టిస్తాన్, అజాద్ జమ్మూ, కశ్మీర్‌లను భారత్‌లో అంతర్భాగంగా చూపించడం చట్టప్రకారం ఆమోదనీయం కాదు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనే."

  మరింత చదవండి
  next
 7. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  మాడీ శర్మ

  భారత సంతతి బ్రిటిష్ పౌరురాలైన మాడీ శర్మ తను గతంలో సమోసాలు అమ్మేదాన్నని, ప్రస్తుతం తన ఎన్జీఓ ద్వారా దక్షిణాఫ్రికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, భారత్‌లతో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. మాజిద్ జహంగీర్

  బీబీసీ కోసం

  కశ్మీర్

  గత రెండు వారాల్లో ఆరుగురు స్థానికేతర డ్రైవర్లు, యాపిల్ పళ్ల వ్యాపారులు, ఓ కార్మికుడు దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు స్థానికులు, స్థానికేతరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. రియాజ్ మస్రూర్

  బీబీసీ న్యూస్, శ్రీనగర్

  కశ్మీర్

  'ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్లమో ఇకపై అలా ఉండడం సాధ్యం కాదని మాత్రం అర్థమైంది. అంతకుమించి నాకేమీ తెలియదు. మేం అవమానానికి గురయ్యామని, మాకున్న చట్టపరమైన అధికారాలు ఇక ఉండవని తెలిసింది.'

  మరింత చదవండి
  next
 10. ఈయూ ఎంపీలు

  సొంత ఎంపీలకు అనుమతి నిరాకరిస్తూ విదేశీ ఎంపీలను కశ్మీర్‌లో పర్యటింపజేయడం ఏంటని మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

  మరింత చదవండి
  next