తూర్పు గోదావరి

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం

  20 ఏళ్ల క్రితం సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఇళ్లు కట్టుకున్న వారికి కూడా ఇప్పుడు తమ ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే కొన్ని సముద్రం పాలయ్యాయి.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  వీణం వీరన్న

  అప్పట్లో రహదారులు, ఆహారం, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కాటన్ ఎంతో శ్రమించారు. ఆయనకు సహాయకుడిగా వీరన్న కూడా ఆయన బాటలోనే దారిలో దొరికిన పళ్లు తింటూ, గోదావరి నీటినే తాగుతూ కాలం గడిపేవారని పరిశోధకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: కంటి సమస్యలున్నా.. క్రియేటివిటీతో Hrithik Roshanని మెప్పించిన అన్నాచెల్లి

  తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన శైజ ఆంగ్ల నవలా రచయితగా ప్రస్థానం ప్రారంభించారు.

 4. శంకర్.వి

  బీబీసీ కోసం

  అంతర్వేది రథం

  అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న‌కు ముందు నెల్లూరు జిల్లాలో ప్ర‌స‌న్నాంజ‌నేయ స్వామి ఆల‌యంలో ర‌థం కాలిపోవ‌డం, దానికి ముందు తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం స‌హా ప‌లు ఆల‌యాల్లో విగ్ర‌హాలు ధ్వంసం జ‌ర‌గడం వంటి ఘ‌ట‌న‌ల క్రమంలో అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న పెద్ద వివాదంగా మారింది.

  మరింత చదవండి
  next
 5. శంకర్.వి

  బీబీసీ కోసం

  కొబ్బరి ఒలుపు

  కోనసీమకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. అదే జరిగితే, కొబ్బరి ఎగుమతులను మెరుగ్గా రవాణా చేయొచ్చని, కేరళ తరహాలో కోనసీమలో కొబ్బరి వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఏకంగా కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్మించారు.

  30 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని తమ గ్రామంలోనే కాకుండా, సమీప పల్లెల ప్రజలకు కూడా ఆసరాగా నిలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఊళ్లోని వారంతా స్పందించడంతో సేకరించిన రూ.50 లక్షలతో దాదాపుగా సొంత ఆస్పత్రి నిర్మించుకుంది.

  మరింత చదవండి
  next
 7. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం...

  కరోనా వైరస్

  కోవిడ్ విధులు నిర్వహించిన వైద్యులకు వారంలో రెండు రోజుల నుంచి అవసరాన్ని బట్టి మరిన్ని రోజులు క్వారంటైన్‌కు అవకాశం ఉంది. కానీ ఆయన దాన్ని ఉపయోగించుకోలేదు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: కోనసీమ రైల్వే లైన్ కార్యరూపం దాల్చడం లేదెందుకు
 9. శంకర్ వి

  బీబీసీ కోసం

  పాపికొండలు

  దేశమంతా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 10. శంకర్.వి

  బీబీసీ కోసం

  రంగస్వామికి మద్దతుగా మల్లాడి కృష్ణారావు ప్రచారం

  యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో పాతికేళ్ల రాజకీయాలకు స్వస్తి పలికిన మల్లాడి కృష్ణారావు, ఎన్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామిని గెలిపించడానికి ప్రచారం చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

  మరింత చదవండి
  next