విమాన ప్రయాణం

 1. Video content

  Video caption: అఫ్గాన్ విమానాల్లో మహిళా ఎయిర్‌హోస్టెస్ ఇకపై కనిపించరా?

  అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు వశపర్చుకున్న తర్వాత చాలా మంది మహిళలు తమను మళ్లీ ఉద్యోగాల్లోకి అనుమతిస్తారా, లేదా అనే ఆందోళనలో ఉన్నారు.

 2. అనా పైస్, సిసిలియా టోంబేసి

  బీబీసీ న్యూస్ ముండో

  9/11 దాడులు

  2,996 మంది మరణానికి కారణమైన 9/11 దాడులు అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైనవి. ఆ దాడుల పర్యవసానాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 11 ఉదయం 149 నిమిషాల పాటు సాగిన ఆ బీభత్సం పూర్తి వివరాలివే.

  మరింత చదవండి
  next
 3. ట్విన్ టవర్స్

  20 ఏళ్ల క్రితం 9/11 దాడుల్లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ నిట్టనిలువుగా కుప్పకూలాయి. మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తుగా బాంబులు పెట్టి, ఆ భవనాలు పేల్చారని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  వైఎస్ఆర్

  చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్ 2న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరుకు చేరుకోవాలి. కానీ, చేరుకోలేదు.

  మరింత చదవండి
  next
 5. ఆగస్ట్ 26న కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు పేలిన ప్రదేశంలో తాలిబాన్ ఫైటర్

  గురువారం నాటి బాంబు దాడుల తర్వాత కూడా కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రజల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఒకే ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని, ముందుగా అనుకున్నట్లు రెండు బాంబు దాడులు కాదని పెంటగాన్ ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 6. విమానంలో శరణార్థులు

  ఈ విమానాలను పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను, ట్రక్కులను మోసుకెళ్లడానికి కూడా ఉపయోగిస్తుంటారు.

  మరింత చదవండి
  next
 7. కాబుల్ విమానాశ్రయం దగ్గర పరిస్థితి

  అఫ్గాన్ పౌరులు, విదేశీయులు విమానాశ్రయం వైపు వెళ్లకుండా తాలిబాన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది వీసా ఉన్నవారు కూడా ఉన్నారు. దారిలో వారిపై దాడులు జరుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు

  నిస్సహాయ స్థితిలో ఉన్న వేలాది అఫ్గాన్ ప్రజలు దేశం విడిచివెళ్లేందుకు కాబుల్ విమానాశ్రయానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది.

 9. కాబుల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు

  అఫ్గానిస్తాన్ కాబుల్‌ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని వాణిజ్య విమానాలను నిలిపి వేశారు.

  విమానాశ్రయంలో రద్దీని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  View more on twitter

  కాబూల్ విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో దిల్లీ నుంచి కాబుల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని తొలుత రీషెడ్యుల్ చేశారు.

  కానీ, తర్వాత కాబుల్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఇక విమానాలు నడపలేమని ఎయిర్ ఇండియా సంస్థ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

 10. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణస్వీకారం

  భార్యా భర్తల కేసులో జస్టిస్ ఎన్‌వీ రమణ, వాద ప్రతివాదాలకు బదులు సూచనలు, సలహాలతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించేలా ఒప్పించారు.

  మరింత చదవండి
  next