కృత్రిమ మేధస్సు

 1. Video content

  Video caption: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

  నిజం ఏమిటంటే, చాలా మందికి AI అంటే ఏమిటో తెలియదు. కృత్రిమ మేధ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?

 2. Video content

  Video caption: రోబో పూజారులు: పూజలు, ప్రార్థనలు చేస్తాయి.. మతాన్ని బోధిస్తాయి

  పూజలు చేయడం, భక్తులతో కలిసి ప్రార్థించడం, వారికి మత విషయాలను బోధించడం వంటివి నేడు రోబోలు చేస్తున్నాయి.

 3. పీటర్ బాల్

  బీబీసీ న్యూస్

  Women sniffs a flower on a summer's day

  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషులకు సోకే రోగాలను వాసన ద్వారా తొలి దశలోనే గుర్తు పట్టగల డయాగ్నాస్టిక్ టూత్ బ్రష్ లాంటి ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయా?

  మరింత చదవండి
  next
 4. పౌలా ఆడమో ఐడియోటా

  బీబీసీ న్యూస్, బ్రెజిల్

  సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ ప్రమాదకరంగా మారుతున్నాయని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

  ‘మనం చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి అణు ప్రమాదాలపై విమర్శలు చేస్తున్నాం. ఎందుకంటే, వాటి విషయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాంటి ప్రమాదకరమైన అంశమే.’

  మరింత చదవండి
  next
 5. వర్షం

  సంప్రదాయ పద్ధతుల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి సంక్లిష్ట పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ విధానంలో ఆరు గంటల నుంచి రెండు వారాల వ్యవధిలోని వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చు.

  మరింత చదవండి
  next
 6. అమోల్ రాజన్

  మీడియా ఎడిటర్, బీబీసీ

  సుందర్ పిచాయ్

  ఇంటర్నెట్ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న గూగుల్ సీఈఓ మరో పాతికేళ్లలో రెండు అంశాలు ప్రపంచగతినే మార్చేస్తాయని అన్నారు.

  మరింత చదవండి
  next
 7. టిమ్ జోన్స్

  బీబీసీ కరస్పాండెంట్

  అలెక్సా పేరున్న వారికి హేళనలు, ఎగతాళి ఎదురవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  దీనిపై విచారం వ్యక్తం చేసిన అమెజాన్, అలెక్సా పేరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయని, వాటిని వాడుకోవాలని యూజర్లకు సూచించింది.

  మరింత చదవండి
  next
 8. గీత పాండే

  బీబీసీ న్యూస్

  గురుద్వారా దగ్గర ఆక్సిజన్ తీసుకుంటున్న కోవిడ్ 19 బాధితులు

  "భావోద్వేగాలను వ్యక్తీకరించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఒకేలా ఉంటారు". భారత్‌లో కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసినట్లు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన పేర్కొంది.

  మరింత చదవండి
  next
 9. ఫోటో డేటా

  “ఒక చిత్రం వేయి పదాలతో సమానం అని అంటారు. కానీ, ఒక ఆధునిక డిజిటల్ చిత్రంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి" అని జెరోన్ ఆండ్రూస్ అనే పరిశోధకుడు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. ఉల్కాపాతం నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తున్న డైనోసర్ల చిత్రం

  20వ శతాబ్దం మధ్యకాలం వరకూ, మనం సురక్షితంగా ఉన్నామనే భావనలో బతికాం. కానీ అది నిజం కాదు. మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next