దిల్లిలోని కుతుబ్ మీనార్ కాంప్లెక్స్‌లో ఉన్న కుతుబ్ మీనార్, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు భారతదేశంలో ముస్లింలు నిర్మించిన తొలి కట్టడాల్లో ఒకటి. ఈ మసీదు నిజానికి ఒక హిందూ దేవాలయమని, అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని కొన్ని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కోర్టులో దావా కూడా వేశాయి.
మరింత చదవండిషకీల్ అఖ్తర్
బీబీసీ ప్రతినిధి