వ్యాపారం

 1. సీతాఫలం

  చైనా ఇదే ఏడాది ఫిబ్రవరిలో హానికారక క్రిములు ఉన్నాయనే కారణం చూపుతూ తైవాన్ నుంచి పైనాపిల్ దిగుమతులపై నిషేధం విధించింది. కానీ ఇది తమపై ఒత్తిడి పెంచడానికే అని తైవాన్ చెబుతోంది.

  మరింత చదవండి
  next
 2. సీఎం జగన్

  సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులతో సమావేశం జరుగుతుందని, అన్ని వర్గాలతో సంప్రదించిన తర్వాతే ముందుకెళతామని మంత్రి అన్నారు.

  మరింత చదవండి
  next
 3. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  మెట్రో రైలు

  ‘టికెట్ ధరల్లో నష్టాల పేరుతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తాన్ని వేరే సంస్థకు విక్రయించాలని ఎల్‌అండ్‌టీ భావిస్తోంది. ప్రాజెక్టు అమ్మకంతో దాని వెనుక ఉన్న భూములు కూడా చేతులు మారతాయి.’ అని నిపుణలు అంటున్నారు. అసలు సమస్య ఎక్కడుంది?

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ఏపీ సినీ టికెట్ల అమ్మకం

  'రైల్వేలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి రైలు టికెట్లు వారే అమ్ముతారు. మేం పెట్టుబడి పెట్టే సినిమా వ్యాపారానికి వాళ్లు టికెట్లు అమ్మడం ఏంటి?'

  మరింత చదవండి
  next
 5. విజ్దన్ మొహమ్మద్ కవూస

  బీబీసీ మానిటరింగ్

  అఫ్గాన్

  త్వరలో ఏర్పడబోయే తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు కొనసాగించడంపై చాలా దేశాలు ఇప్పటికీ తమ వైఖరి స్పష్టం చేయలేదు.

  మరింత చదవండి
  next
 6. అభిజిత్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  డ్రై ఫ్రూట్స్

  ముందు ఊహించిందే జరుగుతోంది. పాకిస్తాన్‌తో అఫ్గాన్ సరిహద్దులను తాలిబాన్లు మూసేశారు. భారత్‌పై ఇది ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 7. జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ

  ఒకవైపు రిలయన్స్, మరోవైపు అమెజాన్‌లతో ఫ్యూచర్ గ్రూప్ వేర్వేరుగా కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రతిష్టంభనకు దారితీశాయి. వరుస కేసుల నడుమ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

  మరింత చదవండి
  next
 8. అరుణోదయ్ ముఖర్జీ

  బీబీసీ న్యూస్

  ఈకామర్స్ వార్

  వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్లలో భారత్ ఒకటి. అందుకే దిగ్గజ సంస్థలు ఇక్కడ వ్యాపారం చేసేందుకు వరస కడుతున్నాయి. అయితే, వీటిని వెంటాడుతున్న వివాదాలు ఏమిటి?

  మరింత చదవండి
  next
 9. బోత్స్వానాలో దొరికి వజ్రం

  మహమ్మారితో గత ఏడాది వజ్రాల అమ్మకాలు మందగించిన తర్వాత, తాజాగా దొరికిన ఈ భారీ వజ్రం బోత్స్వానాకు సరైన సమయంలో లభించలేదని ఆ దేశ మంత్రి భావించారు.

  మరింత చదవండి
  next
 10. విబెకె వెనెమ

  బీబీసీ స్టోరీస్

  అన్నా జార్విస్ 1900

  మదర్స్ డేను పూర్తిగా వాణిజ్యమయం చేసిన తీరుతో ఆవేదన చెందిన అన్నా జార్విస్ ఏకంగా ఈ దినోత్సవాన్ని రద్దు చేయాలన్న ప్రచారం ప్రారంభించే పరిస్థితి ఏర్పడింది.

  మరింత చదవండి
  next