ముంబై

 1. కాబుల్ స్కూల్ విద్యార్థులు

  సెకండరీ పాఠశాలలను తెరుస్తున్నామంటూ తాలిబాన్లు ఇచ్చిన ఆదేశాల్లో అమ్మాయిల ప్రస్తావన లేదు. అబ్బాయిలు, మగ టీచర్లు మాత్రమే స్కూళ్లకు రావాలని తాలిబాన్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: స్వతంత్రం వచ్చిన 1947లో వినాయక ఉత్సవాలు ఇలా జరిగాయి

  వినాయక ఉత్సవాలు అనగానే ముంబయి గుర్తొస్తుంది. 1947లో స్వతంత్ర భారతదేశంలో మొదటి వినాయక నిమజ్జనం ఎలా జరిగిందో చూడండి.

 3. సౌతిక్ బిశ్వాస్

  ఇండియా కరస్పాండెంట్

  సప్నా

  అది 1958 మే 1.. అలహాబాద్‌లోని కోర్టు గది. 'నేనొక వేశ్యను' అన్న ఆమె మాట కోర్టు హాల్‌లో ప్రతిధ్వనిస్తుంటే అంతా ఆమెనే చూస్తూ చెవులు రిక్కించి విన్నారు.

  మరింత చదవండి
  next
 4. సోనూసూద్, అరవింద్ కేజ్రీవాల్

  చాలాసార్లు ఆయన అధికార భారతీయ జనతా పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ తాజాగా, అరవింద్ కేజ్రీవాల్‌, సోనూ సూద్ ఒకే వేదికపై కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  మరింత చదవండి
  next
 5. దీపాలీ జగ్తప్, రోహన్ నామ్‌జోషి

  బీబీసీ మరాఠీ

  నారాయణ్ రాణె, ఉద్ధవ్ ఠాక్రే

  'ఉద్ధవ్ ఠాక్రే వ్యవహార శైలి దూకుడుగా లేదని చెప్పడానికి లేదు. మాట్లాడేటప్పుడు కొందరు పరుష పదజాలం వాడరు. కానీ, చేతలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే స్టైల్ కూడా అదే.'

  మరింత చదవండి
  next
 6. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  హాజీ మస్తాన్

  రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డాన్‌లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజ జీవితంలో డా‌న్‌లే బిల్డర్లుగా మారిపోయారు.

  మరింత చదవండి
  next
 7. మయంక్ భాగవత్

  బీబీసీ ప్రతినిధి

  ముద్దు

  'నో స్మోకింగ్', 'నో పార్కింగ్' లేదా 'నో స్పిటింగ్' అని రాసి ఉండటం మీరు చూసే ఉంటారు. కానీ 'నో కిస్సింగ్ జోన్' ఏర్పాటు చేసుకున్నారు ఒక కాలనీవాసులు.

  మరింత చదవండి
  next
 8. బసవరాజ్‌ బొమ్మై, యడ్యూరప్ప

  యడియూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

  మరింత చదవండి
  next
 9. సల్మాన్ రావి

  బీబీసీ కరస్పాండెంట్

  అశ్లీల చిత్రాల నిర్మాణం ఆరోపణలపై శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయ్యారు

  రాజ్‌ కుంద్రా ఉపయోగించిన యాప్ బ్రిటన్‌కు చెందింది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం ఈ కేసు విచారణలో ఇబ్బందులు ఎదురవుతాయా?

  మరింత చదవండి
  next
 10. మయంక్ భాగవత్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  "ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్లను సౌదీ అరేబియా తీసుళ్లి అమ్మేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు అని మా నాన్నకు లేఖ రాశారు"

  మరింత చదవండి
  next