లాలూ ప్రసాద్ యాదవ్

 1. అపర్ణ అల్లూరి, జోయా మాటీన్

  బీబీసీ న్యూస్

  ఓబీసీ కులాల జనాభా గణన జరిగితే బీజేపీ ఇబ్బందుల్లో పడుతుందని ఆ పార్టీ విమర్శకులు అంటున్నారు.

  ఓబీసీ జనాభా గణనను నిరాకరించిన పార్టీలలో బీజేపీ మొదటిదేమీ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలూ ఇలాంటి డిమాండ్లు పట్టించుకోలేదు. 2010లో పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. 2011లో సామాజిక-ఆర్థిక, కుల జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలు బయటపెట్టలేదు.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  వీపీ సింగ్

  "ప్రభుత్వం ప్రారంభమే మోసపూరితంగా జరిగినట్లు నాకు అనిపించింది. అది చాలా నీచస్థాయి రాజకీయం. అందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక అనైతిక వ్యక్తిగా ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భావం రాజకీయాల్లో దిగజారుడుతనానికి ఆరంభం"

  మరింత చదవండి
  next
 3. లాలూ ప్రసాద్ యాదవ్

  లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దుమ్కా ట్రెజరీగా ప్రాచుర్యం పొందిన కేసులో కేసులో దోషిగా నిర్ధరించింది. గతంలో బీహార్‌లో భాగంగా ఉన్న జార్ఖండ్ నగర ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 4. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ న్యూస్

  తేజస్వి యాదవ్

  తేజస్వి యాదవ్ బిహార్ ఎన్నికలలో రాణించే సమయం వచ్చిందని ఎగ్జిట్ పోల్స్అంచనా వేసాయి. యాదవ్ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ కూటమి, ప్రభుత్వంలో ఉన్న జనతా దల్ యునైటెడ్ కూటమికి గట్టి పోటీ ఇచ్చి గెలుపును సాధిస్తుందని అంచనా వేసాయి. కానీ, తేజస్వి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినన్ని స్థానాలను సంపాదించలేకపోయాయి.

  మరింత చదవండి
  next
 5. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  తేజస్వి యాదవ్

  2020లో తేజస్వి యాదవ్ రాజకీయాలను, తన ప్రచారం, ప్రసంగించే శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఈసారి ఆయన ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని భావించినా.. ఫలితాల్లో పెద్ద పార్టీ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  మరింత చదవండి
  next
 6. నితీశ్ కుమార్

  మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి. కూటమిలో బీజేపీకి 74 సీట్లు రాగా.. ఇప్పటివరకూ ఎన్‌డీఏలో ‘పెద్దన్న’గా ఉన్న జేడీయూ బలం 43 సీట్లకు పడిపోయింది.

  మరింత చదవండి
  next
 7. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

  ఎంఐఎం కన్నా లౌకికవాద నినాదంతో ముందుకు వచ్చిన ఆర్‌జేడీ మహాకూటమి వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఫలితాలు ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్లు సూచిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 8. బిహార్ ఎన్నికల కౌంటింగ్: ఫలితాలు వెల్లడైన స్థానాలు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెల్లడైన స్థానాల్లో విజేతల పేర్లను ఈసీ ప్రకటించింది.

  • అలీనగర్- మిశ్రీలాల్ యాదవ్(వీఐపీ) - ఎన్డీయే
  • ఔరంగాబాద్- ఆనంద్ శంకర్ సింగ్(కాంగ్రెస్)
  • దర్భంగా - సంజయ్ సరావగీ(బీజేపీ)
  • హయాఘాట్-రామచంద్ర ప్రసాద్(బీజేపీ)
  • కృషేశ్వర్ స్థాన్-శశిభూషణ్ హజారీ(జేడీయూ)
  • సాహెబ్‌పూర్ కమాల్-సతానంద్ సంబుద్ధా(ఆర్జేడీ)
  • సకరా-అనోక్ కుమార్ చౌధరి(జేడీయూ)

  (సోర్స్-ఎన్నికల కమిషన్)

 9. మోదీ, నితీశ్ కుమార్

  బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. 74 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే.. బీజేపీతో కూడిన ఎన్‌డీఏ కూటమి 125 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలుపుకుంది.

  Follow
  next
 10. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  బిహార్ ఎన్నికలు

  బిహార్ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు పెరిగినా భారత రాజకీయాల్లో ఆ పార్టీకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. తగ్గితే మాత్రం నరేంద్ర మోదీ మాత్రం ఆందోళన పడాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఇది ఆశలను నింపుతుంది.

  మరింత చదవండి
  next