ఇజ్రాయెల్

 1. జోస్ కార్లోస్ క్వెటో

  బీబీసీ న్యూస్ వరల్డ్

  కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు అవసరమా?

  'సూపర్ మార్కెట్ ఉత్పత్తుల్లో పండ్లకు తక్కువ జీవిత కాలం ఉంటే... ప్రాసెస్డ్ ఫుడ్‌కు కాస్త ఎక్కువ ఉంటుంది. మరి వ్యాక్సిన్లు కల్పించే రక్షణకు జీవిత కాలం ఎంత?

  మరింత చదవండి
  next
 2. జో టైడీ

  బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

  తన కస్టమర్లు హ్యాకింగ్‌కు పాల్పడితే ఆ బాధ్యత తమది కాదని పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ వెల్లడించింది.

  ''మా కస్టమర్లలో ఎవరైనా పెగసస్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మాకు తెలిస్తే, వారు ఇకపై మా వినియోగదారులుగా ఉండరు. కానీ, పెగాసస్‌ను దుర్వినియోగం చేస్తే దానికి బాధ్యత మాత్రం వారిదే'' అని కంపెనీ స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 3. పెగాసస్

  మొత్తం 50వేల నంబర్ల డేటా బేస్‌ 45 దేశాలకు సంబంధించినది అయ్యుండవచ్చని దీనిపై పరిశోధనలు చేసిన జర్నలిస్టుల బృందం భావిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: గొర్రెల మంద కదలికలు ఆకాశం నుంచి ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి
 5. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్
 7. గాజాపై వైమానిక దాడులు

  మంగళవారం గాజా వైపు నుంచి మంటలు పుట్టించే చాలా బెలూన్లను పంపించారని, దానివల్ల చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని ఇజ్రాయెల్ చెప్పింది. అన్నిరకాల పరిస్థితులనూ ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. బీబీసీ మానిటరింగ్

  వార్తల రిపోర్టింగ్, విశ్లేషణ

  బెంజమిన్ నెతన్యాహు

  నెతన్యాహు ఒక బలమైన రాజకీయవేత్తగా, పొలిటికల్ సర్వైవర్‌గా భావిస్తారు. ఆయన ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడుగా కూడా పాపులర్ అయ్యారు.

  మరింత చదవండి
  next
 9. నెతన్యాహూ

  గత 12 సంవత్సరాలుగా పాలన సాగించిన బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి ఓటు వేయడంతో నాఫ్తాలి బెన్నెట్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 10. సంకీర్ణ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత రైట్ వింగ్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్, ఎష్ అతిద్ పార్టీ నాయకుడు యైర్ లాపిడ్

  నెతన్యాహును పదవిలోంచి తప్పించాలనే కోరికే ప్రతిపక్షాలను ఐక్యం చేసింది. అయితే, ఇజ్రాయెల్‌లో కొత్తగా ప్రతిపాదించిన ప్రభుత్వాన్ని "ఈ శతాబ్దపు మోసం" అని నెతన్యాహు అభివర్ణించారు.

  మరింత చదవండి
  next