నీరు

 1. టైటానిక్

  టైటానిక్ మునిగిపోయి ఆనాడు 1500 మంది జలసమాధి అయ్యారు. 700 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

  మరింత చదవండి
  next
 2. ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి.

  ఓ మారుమూల నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఈ జంటకు తమ వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో సమస్య మొదలైంది. కారును బయటకు తీయలేకపోయిన ఆ ఇద్దరు ఆ రాత్రంతా అక్కడే గడిపారు. మరుసటి రోజు మంచి నీటిని వెతుక్కుంటూ బయలుదేరారు.

  మరింత చదవండి
  next
 3. జాక్ పాల్‌ఫ్రే

  బీబీసీ ట్రావెల్

  భవిష్యత్‌లో నగరాలన్నీ నీటిపై తేలుతుంటాయా

  నీటిపై తేలియాడే 100 ఇళ్లను విజయవంతంగా నిర్మించిన టాన్ వాన్ నెమెన్... ఈ ప్రాజెక్టు విజయం గురించి కంటే కూడా, దీన్ని సృష్టించే సమయంలో ఎదురైన అనేక సమస్యల గురించి చర్చించడానికే ఆసక్తి కనబరిచారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: వాతావరణ మార్పులతో ఈ దేశంలో సరస్సులన్నీ ఎండిపోయాయి..

  వాతావరణ మార్పులు పేద దేశాలపై చూపే దుష్ఫ్రభావాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. భూతాపం ప్రభావంతో ఈ దేశంలో దాదాపుగా అన్ని సరస్సులూ ఎండిపోయి ఎడారుల్లా మారిపోయాయి.

 5. Video content

  Video caption: విశాఖపట్నం విమానాశ్రయంలోకి నీళ్లు

  గులాబ్ తుపాను ప్రభావంతో విశాఖ విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తింది. ఒకానొక టైంలో రన్‌వే మీదకు కూడా ఈ నీరు వచ్చేస్తుందేమోనని అధికారులు భయపడ్డారు.

 6. ఐస్ స్తూపాలు

  ఈ కృత్రిమ గ్లేసియర్లను 'మంచు స్తూపాలు' అని పిలుస్తున్నారు. 2013లోనే ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్‌ దీన్ని కనిపెట్టారు.

  మరింత చదవండి
  next
 7. పవన్ కల్యాణ్

  చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 8. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్న యువతి

  ప్లాస్టిక్ బాటిళ్లను ఎండలో ఉంచినప్పుడు, వాటి నుండి క్యాన్సర్‌కు కారణం అయ్యే రసాయనాలు విడుదలవుతాయని, అవి నీటిలో కరిగి శరీరంలోకి చేరుతాయని వివరించే ఒక ఈ-మెయిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ అంశాలన్నీ ఓ యూనివర్సిటీ పరిశోధన పత్రంలో ఉన్నాయని చెప్పారు. ఇది నిజమేనా?

  మరింత చదవండి
  next
 9. బాటిల్ నీళ్లు తాగుతున్న మహిళ

  మార్కెట్ లో లభించే మంచి నీటి బాటిళ్లలో శాస్త్రవేత్తలు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు కనుగొన్నారు. ఆహార భద్రత నిపుణులు మాత్రం ఈ ప్లాస్టిక్ రేణువులు ప్రమాదకర స్థాయిలో లేవు అని అంటున్నా ఈ మైక్రో ప్లాస్టిక్ ప్రభావం మానవ శరీరం పై ఎంత ఉంటుందన్న దాని మీద పరిశోధనలు జరగాలనంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  వీణం వీరన్న

  అప్పట్లో రహదారులు, ఆహారం, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కాటన్ ఎంతో శ్రమించారు. ఆయనకు సహాయకుడిగా వీరన్న కూడా ఆయన బాటలోనే దారిలో దొరికిన పళ్లు తింటూ, గోదావరి నీటినే తాగుతూ కాలం గడిపేవారని పరిశోధకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next