పత్రికా స్వేచ్ఛ

  1. బీబీసీ తెలుగు

    బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ చేసే ప్రతి పనిలో ప్రేక్షకులకే మొదటి స్థానం. అలాగే, "మీ ప్రపంచాన్ని విస్తరించుకోండి" (Make more of your world - MMOYW) ప్రచారానికి కూడా ప్రేక్షకులే సూత్రధారులు.

    మరింత చదవండి
    next
  2. రామప్ప ఆలయం

    ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలకు ఈసారి గుర్తింపు ఇవ్వగా భారతదేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం లభించింది.

    మరింత చదవండి
    next
  3. దిల్‌నవాజ్ పాషా

    బీబీసీ ప్రతినిధి

    దైనిక్ భాస్కర్ పై దాడులు

    "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు" అని దైనిక్ భాస్కర్ ఎడిటర్ చెప్పారు.

    మరింత చదవండి
    next
  4. పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

    ఇది పక్షపాతంతో కూడిన రిపోర్ట్ అని, భారతదేశంలో ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

    మరింత చదవండి
    next
  5. ప్రశాంతో కె రాయ్

    టెక్నాలజీ రైటర్

    ట్విటర్

    సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

    మరింత చదవండి
    next
  6. మావోయిస్టు నేత హరిభూషణ్ గుండె పోటు లేదా కరోనాతో మరణించి ఉంటారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

    హరిభూషణ్ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

    మరింత చదవండి
    next
  7. జాన్ సడ్వర్త్

    బీబీసీ ప్రతినిధి

    జాన్ సడ్వర్త్

    ‘చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు విదేశీ సోషల్ మీడియా వేదికల్లో ఏ ఆంక్షలూ లేకుండా పనిగట్టుకుని తమ కథనాలను ప్రచారం చేస్తుంటాయి. కానీ, తమ దేశంలో మాత్రం ఏ స్వతంత్ర జర్నలిస్టునూ మాట్లాడనివ్వదు.’

    మరింత చదవండి
    next
  8. నరేంద్రమోదీ

    మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం నాడు దుండగులు ఒక రైలుపై కూడా దాడి చేశారు.

    మరింత చదవండి
    next
  9. మియన్మార్

    శనివారం సైన్యం జరిపిన కాల్పుల్లో 90 మంది నిరసనకారులు చనిపోయారు. అదే రోజు రాత్రి ఆర్మీ జనరల్స్‌ విందులో పాల్గొన్నారు.

    మరింత చదవండి
    next
  10. బెర్టిల్ ఫాల్క్

    రచయిత, స్వీడన్

    ఇందిరా గాంధీ

    ఇందిర, ఫిరోజ్‌ల సంబంధంలో ఎన్నో ఎగుడుదిగుళ్లు. ఎన్నో అపోహలు, వదంతులు. అయినా వాటిని వారిద్దరూ పక్కనపెట్టారని తనయుడు రాజీవ్ చెప్పారు.

    మరింత చదవండి
    next