ప్రియాంకా గాంధీ

 1. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది

  ఆశాసింగ్ పేరు గురించి ప్రస్తావిస్తూ '' ఆమె, తన పోరాటాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు. తను అధికారంలోకి వచ్చి, సొంతంగా పోరాడాలని మేం ఆశిస్తున్నాం'' అని ప్రియాంక అన్నారు.

  మరింత చదవండి
  next
 2. నితిన్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  ఓ గోశాలలో ఆవు

  దేశంలో సగటున 50 లక్షలకు పైగా అనాథ పశువులు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటి సంఖ్య 15 శాతానికి పైగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలలో తేలింది.

  మరింత చదవండి
  next
 3. “మీ ఉద్దేశాలు, మారే మీ వైఖరిని నమ్మడం కష్టం”-ప్రియాంకా గాంధీ

  ప్రియాంకా గాంధీ

  “ఇక ఎన్నికల్లో ఓడిపోతామని అనిపించగానే, మీకు హఠాత్తుగా ఈ దేశంలో సత్యం బోధపడింది” అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు.

  View more on twitter

  600 మందికి పైగా రైతుల బలిదానం, 350 రోజులకు పైగా పోరాటం, మోదీజీ మీ మంత్రి కొడుకు రైతులను తొక్కించి చంపినా మీరు పట్టించుకోలేదు. మీ పార్టీ నేతలు రైతులను అవమానిస్తూ వారిని దేశద్రోహులు, గూండాలు, అల్లరి మూకలని అన్నారు. నిరసనకారులను లాఠీలతో కొట్టించారు, వారిని అరెస్ట్ చేశారు అన్నారు.

  “ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి కనిపించేసరికి మీకు హఠాత్తుగా ఈ దేశాన్ని రైతులే నిర్మించారనే సత్యం బోధపడింది. ఈ దేశం రైతులది. ఈ దేశానికి అసలైన రక్షకులు రైతులే. రైతుల ప్రయోజనాలను అణచివేసి ఏ ప్రభుత్వమూ ఈ దేశాన్ని నడిపించలేకపోయింది” అన్నారు.

 4. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు సాగాయి.

  ‘‘కాంగ్రెస్ పునరుజ్జీవం అంటే మోదీని ఓడించడమేని వారు భావిస్తున్నారు. మీరు ఆయన్ను ఓడించగలరా లేదా అని కాకుండా గ్రౌండ్‌ లెవెల్లో పనిచేస్తే తప్ప పూర్వవైభవం సాధ్యం కాదు’’.

  మరింత చదవండి
  next
 5. ప్రియాంకా గాంధీ

  ప్రియాంకా గాంధీ నిర్బంధంలో ఉన్న సమయంలో బీబీసీ కరస్పాండెంట్ వినీత్ ఖరేతో ఫోన్‌లో మాట్లాడారు. లఖీంపూర్‌లో బాధితులను కలిసేందుకు వెళ్లకుండా తనను 60-70 గంటల పాటు నిర్బంధంలో ఉంచారని ప్రియాంకా గాంధీ చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. భూమికా రాయ్

  బీబీసీ కరస్పాండెంట్

  పార్టీలో అనేకమంది నేతలు రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు

  పార్టీ అధ్యక్షుడిగా లేనప్పటికీ, రాహుల్ గాంధీ ఆ 'పాత్ర' పోషిస్తున్నారు. అయితే, ప్రజాస్వామికంగా ఆలోచించేవారు ఇలాంటి పనులు చేయడం తగునా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 7. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రియాంకా గాంధీ వాద్రా

  దేశంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రియాంకా గాంధీ తన స్వరాన్ని వినిపించారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆమె సమర్థత గల రాజకీయ నాయకురాలు అని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. మరి కొన్ని నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

  మరింత చదవండి
  next
 8. లఖింపూర్ ఖేరీ

  ఉత్తర్‌ప్రదేశ్ తికునియా ఘటనదిగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ప్రియాంకాగాంధీ కూడా ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ప్రియాంక గాంధీని లఖీంపుర్ వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది?
 10. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  రాహుల్ గాంధీ

  తన దగ్గరకు వచ్చి శరణు అన్న వారికి ఎలాంటి వరాలు లేకుండా పంపడం గాంధీ కుటుంబానికి అలవాటు లేదు. అందువల్ల పార్టీ సమస్యలకు పరిష్కారాలన్నీ గాంధీల కోర్టుల్లోనే లభిస్తున్నాయి.

  మరింత చదవండి
  next