రజబ్ తయ్యిప్ ఎర్డోగన్

 1. మేక్రాన్

  మేక్రాన్‌కు బ్రెయిన్ వాష్ చేయాలన్న టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఫ్రాన్స్ తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని టర్కీ రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది

  మరింత చదవండి
  next
 2. మహ్మద్ షాహిద్

  బీబీసీ ప్రతినిధి

  ప్రిన్స్ సాల్మన్

  ఇస్లామిక్‌ రాజ్యాలలో రెండు ప్రధాన శక్తులైన సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకున్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి.

  మరింత చదవండి
  next
 3. జోనాథన్‌ మార్కస్‌

  డిప్లమాటిక్‌ కరస్పాండెంట్

  ఎర్డోగన్

  మధ్యధరా సముద్రంలో టర్కీ, గ్రీస్ గొడవ పడుతుంటే అల్లంత దూరాన ఉన్న ఫ్రాన్స్ కూడా వచ్చి తలదూరుస్తోంది. ఇక్కడ చమురు నిక్షేపాలకు మించిన విషయాలు ఆయా దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 4. అపూర్వకృష్ణ

  బీబీసీ ప్రతినిధి

  అమీర్ ఖాన్, ఎమైన్ ఎర్దవాన్

  బాలీవుడ్‌ నటుడు ఆమిర్ ఖాన్‌ టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దవాన్ భార్య ఎమైన్‌ ఎర్దవాన్‌తో సమావేశం కావడం ఎందుకు వివాదాస్పదమైంది? ఆమిర్ ఖాన్‌, ఎమైన్‌ ఎర్దవాన్‌ల సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

  మరింత చదవండి
  next
 5. ఇస్తాంబుల్

  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన హయా సోఫియా కట్టడానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. ఇస్తాంబుల్ లోని చారిత్రక కట్టడాన్ని మసీదుగా మార్చే ప్రతిపాదనపై తీర్పును టర్కీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వాయిదా వేసింది. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?

  మరింత చదవండి
  next
 6. టర్కీ మిలటరీ వాహనం, జెండా

  విదేశాలలో ఉన్న పౌరులు దౌత్య సహాయం పొందటానికి అర్హులు. ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ కమిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్బంధంలో ఉన్న వారిని గుర్తించి సహాయపడేందుకు ప్రయత్నిస్తాయి.

  మరింత చదవండి
  next
 7. సిరియా ఫైటర్లు

  సిరియాలో తమ సరిహద్దు ప్రాంతం నుంచి కుర్దు బలగాలను పూర్తిగా వెనక్కి తరిమివేసి, అక్కడ 'సురక్షిత మండలి'ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తాము సైనిక చర్య చేపట్టామని టర్కీ చెబుతోంది.

  మరింత చదవండి
  next
 8. సిరియన్ కుర్దిష్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ గార్డు (27 ఆగస్టు 2019)

  ఒకప్పుడు సిరియా 'అన్నపూర్ణ'గా గుర్తింపు పొందిన సిరియా ఈశాన్య ప్రాంతం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. అమెరికా బలగాలు వెళ్ళిపోయిన వెంటనే టర్కీ మిలటరీ ఆపరేషన్ మొదలైంది.

  మరింత చదవండి
  next
 9. సిరియా సరిహద్దుల్లో టర్కీ భారీగా బలగాలను మోహరిస్తోంది

  ఎస్‌డీఎఫ్ కూటమిలో కీలక పాత్ర పోషించే కుర్దిష్ వైపీజీ మిలీషియాను నిషేధిత కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) అనుబంధ యూనిట్‌గా టర్కీ పరిగణిస్తుంది. పీకేకే.. టర్కీలో కుర్దు ప్రాంత స్వయంప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాలు పోరాడింది.

  మరింత చదవండి
  next