పునరుత్పాదక శక్తి

 1. మాట్ మెక్‌గ్రాత్

  ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

  ఆయిల్ రిగ్ వద్ద ఎగిసిపడుతున్న మంటలు

  గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తామని చెబుతూనే కొన్ని దేశాలు బొగ్గు, పెట్రోల్ వెలికితీతను పెంచాయి. ఇది పారిస్ ఒప్పందానికి విరుద్ధం.

  మరింత చదవండి
  next
 2. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  ఆంధ్రప్రదేశ్‌ లో విద్యుత్ కోతల అంశంపై బీబీసీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది

  అక్టోబర్ 18వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకూ అంటే 24 గంటలపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలో విద్యుత్ సరఫరాను బీబీసీ పరిశీలించింది. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ విద్యుత్ పంపిణీ వివరాలు సేకరించింది. ఇదీ రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి.

  మరింత చదవండి
  next
 3. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  ప్రస్తుత సంక్షోభం సహజంగా వచ్చింది కాదని, డిమాండ్‌ను సరిగా అంచనా వేయకపోవడంవలన కలిగిన దుస్థితి అని కొందరు వాదిస్తున్నారు. అంటే, బొగ్గుగు పెరుగుతున్న డిమాండ్‌ను అంచనా వేయడంలో కోల్ ఇండియా విఫలమైందా?

  మరింత చదవండి
  next
 4. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  దేవరపల్లిలో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలోని కోనసీమ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్

  "చమురు, సహజ వాయువులన్నీ కోనసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. కానీ, కోనసీమలోనే ఉన్న పవర్ ప్లాంట్లు మాత్రం మూతపడుతున్నాయి"

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం మొదలైందా
 6. భారత్ బొగ్గు దిగుమతి మొదలు పెడితే ప్రపంచ మార్కెట్‌లో బొగ్గు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

  ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ధర ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో భారతదేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి.

  మరింత చదవండి
  next
 7. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  పోలవరం విద్యుత్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సమస్య కొంత తీరుతుందని అధికారులు అంటున్నారు

  బొగ్గు కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే సీఎం జగన్ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. అయితే, కేంద్రం మాత్రం బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని, ఆందోళన అవసరం లేదని చెబుతోంది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: భారతదేశంలో విద్యుత్ సంక్షోభం తప్పదా?

  భారతదేశంలో విద్యుత్ సరఫరా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కకపోతే భవిష్యత్తులో మరింత విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 9. అరుణోదయ్ ముఖర్జీ

  బీబీసీ న్యూస్

  పునరుద్పాదకత అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి.

  మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఇప్పుడు విద్యుత్ సంక్షోభం అంచున ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. రజిని వైద్యనాథన్

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి. కానీ, భారతదేశంలో అది సాధ్యమవుతుందా? బొగ్గే కీలక ఇంధన వనరుగా ఉన్న దేశంలో దాని వాడకాన్ని తగ్గించడమన్నది నిజంగా ఒక పెద్ద సవాలు.

  మరింత చదవండి
  next