ట్రంప్-కిమ్ సదస్సు

 1. 2019 ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్ సమావేశమయ్యారు

  ట్రంప్– కిమ్‌ భేటీలో చోటుచేసుకున్న కొన్ని సన్నివేశాలు ప్రముఖ రాయబారులను సైతం నిర్ఘాంతపరిచాయి. ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌కు తన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్‌'లో లిఫ్ట్ ఇస్తానని ట్రంప్ ఆఫర్ ఇవ్వటం అందులో ముఖ్యమైన విషయం.

  మరింత చదవండి
  next
 2. ఉత్తర కొరియా క్షిపణి

  ఉత్తర కొరియా కొత్తగా ప్రదర్శించిన ఖండాంతర క్షిపణిని ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఇది రెండంచెల లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్. హాసాంగ్-15 కన్నా చాలా ఎక్కువ పొడవు, లావు ఉన్న క్షిపణి ఇది.

  మరింత చదవండి
  next
 3. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

  కిమ్ జోంగ్ ఉన్ 27 ఏళ్ల వయసులోనే తండ్రి పదవిని అధిష్టించారు. ఆయన ఇద్దరు సోదరులూ రాజకీయంగా బలహీనంగా ఉండటం వల్లనే కిమ్‌కు అది సాద్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష

  అమెరికాతో చర్చలు నిలిచిపోవడంతో.. అణు, దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో కిమ్ ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 5. ట్రంప్

  వాణిజ్య సుంకాలు, పర్యావరణం, ఇమిగ్రేషన్ వంటి అంశాలతో పాటు ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న విధానాలు అమెరికా అధ్యక్షుడికి అనేక దేశాల్లో చెడ్డపేరు తెచ్చాయి.

  మరింత చదవండి
  next
 6. ట్రంప్

  ఎరిట్రియాతో శాంతి ఒప్పందం తరువాత అబీ అహ్మద్ పలు ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ శాంతి ప్రక్రియల్లో పాలుపంచుకున్నారని నోబెల్ కమిటీ చెప్పింది.

  మరింత చదవండి
  next
 7. లారా బికర్

  బీబీసీ న్యూస్, సోల్

  కిమ్ జోంగ్ ఉన్

  చర్చల విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని సూచించిన ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి రి థే సాంగ్, 'క్రిస్టమస్‌‌ కానుక' ఎలాంటిది కావాలో అమెరికానే తేల్చుకోవాల'ని వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 8. కిమ్ గుర్రపు స్వారీ

  'బేక్డూ' ఒక క్రియాశీల అగ్నిపర్వతం. దీన్ని కిమ్ అధిరోహించడం ఇదే తొలిసారి కాదు. కీలకమైన ప్రకటనలు చేయబోయే ముందు ఆయన ఇలాంటివి చేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. ట్రంప్‌తో ఓబ్రియన్

  ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు, అణ్వస్త్రాల నిర్మూలనకు ఉత్తర కొరియాను ఒప్పించడం, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సమస్య అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ఓబ్రియన్ ముందున్న ప్రధాన సవాళ్లు.

  మరింత చదవండి
  next
 10. కిమ్ జోంగ్ ఉన్

  విదేశీ ద్రవ్యం సంపాదించే క్రమంలో ఉత్తరకొరియా శక్తిమంతమైన కంప్యూటర్లను ఉపయోగిస్తూ సైబర్ మైనింగ్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపడుతుందన్న అనుమానాలతో నిపుణులూ దర్యాప్తు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next