నేరాలు

 1. మృతదేహం

  నిందితుడిని పోలీసులు తమ వాహనంలో స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు పోలీసు వాహనంలోని అతడిని బయటకు లాగి కర్రలతో కొట్టారు.

  మరింత చదవండి
  next
 2. ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్‌

  బ్రిటన్‌లో కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్‌ కత్తిపోట్లకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 లీ-ఆన్-సీ సమీపంలోని చర్చి వద్ద ఈ ఘటన జరిగిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’
 4. Video content

  Video caption: ప్రియాంక గాంధీని లఖీంపుర్ వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది?
 5. బతుకమ్మ

  రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి బతుకమ్మ పాటను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలుగులో రూపొందించారు.

  మరింత చదవండి
  next
 6. ఈక్వెడార్ జైలులో ఘర్షణలు

  జైలులోని ఒక విభాగంలోని ఖైదీలు వేరే విభాగంలోకి కన్నం చేసుకుని పాక్కుంటూ వెళ్లారని, అక్కడి ప్రత్యర్థి ముఠా సభ్యులపై దాడి చేశారని బ్యూనానో చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. బాహుబలి

  సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు సజ్జల పేర్కొన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు.

  మరింత చదవండి
  next
 8. దిలీప్ కుమార్ శర్మ

  బీబీసీ కోసం

  మోయినుల్ తల్లి మోయిమోనా బేగమ్

  ‘‘నా కొడుకు నాకు కావాలి. కాల్పుల తర్వాత, అతడిపై ఎక్కి నిలబడ్డారు. తన కొడుకును ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా చూడగలదా?"

  మరింత చదవండి
  next
 9. పవన్ కల్యాణ్

  చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: భార్య ఉరేసుకుని చనిపోతుంటే, వీడియో తీసిన భర్త, మనిషి ఎందుకిలా మారుతున్నాడు?