రైతు ఆత్మహత్యలు

 1. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  ప్రధాని నరేంద్ర మోదీ

  ''వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ మరుగునపడ్డాయి. యునిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇంకా ఎలాంటి సూచనలు లేవు. ఇప్పుడు ఏం చేయనున్నారు?''

  మరింత చదవండి
  next
 2. ప్రియాంకా గాంధీ

  ప్రియాంకా గాంధీ నిర్బంధంలో ఉన్న సమయంలో బీబీసీ కరస్పాండెంట్ వినీత్ ఖరేతో ఫోన్‌లో మాట్లాడారు. లఖీంపూర్‌లో బాధితులను కలిసేందుకు వెళ్లకుండా తనను 60-70 గంటల పాటు నిర్బంధంలో ఉంచారని ప్రియాంకా గాంధీ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  తెలంగాణలో ధాన్యం రవాణా

  నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని.. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదని చెప్పారు.

  మరింత చదవండి
  next
 4. రైతులు

  పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలందరూ తమ పోరాటానికి మద్ధతివ్వాలని, లేదంటే వారు నియోజక వర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటారని రాకేశ్ తికాయత్ హెచ్చరించారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఆదిలాబాద్: ఎద్దు చనిపోవడంతో తన కొడుకుతో కాడి పట్టించిన రైతు
 6. వరి సాగు ఖర్చు పెరిగినా ధర మాత్రం ఏ మాత్రం పెరగలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం చెల్లింపులలో ఆలస్యం చేయడం మరింత ఇబ్బందికి గురి చేస్తోందని ఏపీ రైతులు చెబుతున్నారు.

  దిగుబడులు పెరిగాయి. రెండోవైపు కరోనాతో మార్కెట్ ఒడిదుడుకులున్నాయి. అన్నింటి నుంచి గట్టెక్కిస్తామని గట్టిగా చెప్పిన ప్రభుత్వం మాత్రం లక్ష్యాలకు సగం దూరంలోనే సేకరణ చేసింది. ఇవన్నీ కలిసి సామాన్య రైతులకు ఇబ్బందిగా మారాయి.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను కొట్టిన నిరసనకారులు
 8. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  బండయ్య

  తండ్రి మరణానికి సంబంధించిన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి... అవి రాక, తాను కూడా సాగులో నష్టపోయి కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటి? తెలంగాణలో 2018 ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా పథకానికి, అంతకు ముందున్న 2004 నాటి జీవోకు మధ్య తేడాలేంటి?

  మరింత చదవండి
  next
 9. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  మహేంద్ర సింగ్ టికైత్ పిలుపునిస్తే లక్షలమంది రైతులు తరలి వచ్చేవారు

  టికైత్ ఉద్యమాన్ని ప్రభుత్వం మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రైతులు రాజ్ పథ్ లో డేరాలు వేయడం, పొయ్యిలు వెలిగించడం, పశువులను పక్కనున్న పార్కులలో మేపడం మొదలుపెట్టారు. కనాట్ ప్లేస్ ఫౌంటెన్ల దగ్గర స్నానాలు చేశారు. దీంతో అధికారులు హడలిపోయారు.

  మరింత చదవండి
  next
 10. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  వ్యవసాయం

  ‘అమెరికాలో మిగతా వృత్తుల్లో ఉన్నవారితో పోల్చితే రైతుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ. రెండు దశాబ్దాల్లో ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయి’

  మరింత చదవండి
  next