నెదర్లాండ్స్

 1. యూరప్ వరదలు

  వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో చేరిన బురదను తొలగించుకుంటున్నారు. రోడ్లపై, ఇళ్ల వద్ద నీటిలో మునిగిపోయిన కార్లు, ఇతర వాహనాలను గ్యారేజ్‌లకు తరలిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. యూరప్ విధ్వంసం

  ఆగకుండా కురుస్తున్న వర్షంతో నీటిలో చిక్కుకుపోయిన వారి నుంచి అత్యవసర కాల్స్ వస్తున్నాయని, కానీ, చాలా చోట్ల సహాయ కార్యక్రమాలు కొనసాగించడం వీలు కావడం లేదని స్థానిక అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. గవిన్ హైనెస్

  బీబీసీ ప్రతినిధి

  పూలు

  డచ్ పురుషుల సగటు ఎత్తు 182.5 సెంటీమీటర్లు (6 అడుగులు) కాగా డచ్ మహిళల సగటు ఎత్తు 168.7 సెంటీమీటర్లు (5.5 అడుగులు).

  మరింత చదవండి
  next
 4. కోవిడ్ వాక్సీన్

  యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లలో గత వారాంతం వరకూ సుమారు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకున్నారని.. వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 40 కన్నా తక్కువగానే నమోదయ్యాయని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. జో బైడెన్

  కోవిడ్‌ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయిన రోజునే బైడెన్‌ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజైన జూలై 4న గత ఏడాది అమెరికాలో వేడుకలు జరుపుకోవడానికి వీలు పడలేదు.

  మరింత చదవండి
  next
 6. ఆడియో క్యాసెట్

  ఆడియో క్యాసెట్ ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంగీతాన్ని వినే తీరే మారిపోయింది. దాదాపు అయిదు దశాబ్దాల పాటు అది ప్రజా జీవితంలో బాగమైపోయింది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: నెదర్లాండ్స్: ఇది ప్రపంచ పూల రాజధాని... ఇక్కడ రోజూ నాలుగు కోట్ల పూలు అమ్ముతారు
 8. Video content

  Video caption: కరోనావైరస్: వృద్ధులను, కుటుంబ సభ్యులను కలుపుతున్న వృద్ధాశ్రమం
 9. డెన్మార్క్

  బ్రిటన్‌లో సుమారు ఏడు వారాల లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని సడలిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వాలు ఆంక్షల్ని సడలించడాన్ని యూరోపియన్లు గమనిస్తున్నారు. వ్యాపారాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు తిరిగి వెళ్తున్నారు. లాక్ డౌన్ నుంచి బయట పడిన వారి జీవితాలు తిరిగి ఎలా ప్రారంభమయ్యాయో ఈ కథనంలో చూద్దాం.

  మరింత చదవండి
  next
 10. ఆమ్‌స్టర్‌డామ్‌లో రెడ్‌లైట్ ఏరియాలో ఒక యువతి

  ‘‘మీరిద్దరూ వేరే వ్యక్తులు ఇంకా ఎంత మందిని కలుస్తారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీరు ఎంత ఎక్కువ మందిని కలిస్తే.. కరోనావైరస్ వ్యాపించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.’’

  మరింత చదవండి
  next