అహ్మదాబాద్

 1. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు

  భారత్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాలేదు. అంతేకాదు మరో పదేళ్లు అంటే 2032 వరకు కూడా భారత్‌లోని ఏ నగరంలోనూ నిర్వహించే అవకాశం లేదు.

  మరింత చదవండి
  next
 2. గుజరాత్- ఆస్పత్రుల బయట అంబులెన్సుల క్యూ, ఆక్సిజన్‌ కొరత

  తేజస్ వైద్య, అహ్మదాబాద్ నుంచి

  అహ్మదాబాద్‌లో కరోనా పరిస్థితి

  కరోనాతో గుజరాత్‌ పారిశ్రామిక రాజధానిగా భావించే అహ్మదాబాద్‌లో పరిస్థితి రాష్ట్రంలోనే అత్యంత ఘోరంగా ఉంది.

  వారం రోజుల గణాంకాలు చూస్తే నగరంలో ప్రతి రోజూ 5500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య రోజూ 20నుంచి 25 మధ్య ఉంటోంది.

  రాష్ట్ర ప్రభుత్వం మరణాల సంఖ్యను తగ్గించి చెబుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

  బెడ్స్ కోసం వేచిచూస్తున్న రోగులతో ఉన్న అంబులెన్సులతో ఆస్పత్రుల బయట పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయి.

  రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచింది. కానీ అవి సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులకు రోగులు భారీగా తరలివస్తుండడంతో, నగరంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.

  ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కొరత తీవ్రంగా ఉంది. కానీ ఆక్సిజన్ అయిపోతే కొత్తగా సరఫరా ఎక్కడ్నుంచి తీసుకురావాలని ఆస్పత్రి నిర్వాహకులు ఆందోళనలో ఉన్నారు.

  రోగుల ఆక్సిజన్ లెవల్ 94-95 కంటే తక్కువ ఉంటే రోగులను చేర్పించుకోమని చాలా ఆస్పత్రులు ముందే చెబుతున్నాయి.

  అహ్మదాబాద్‌లోని కొన్ని మార్కెట్లన్నీ కలిసి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ వ్యాపారం నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

  అహ్మదాబాద్ నగరంలో పౌర కేంద్రాలను మే 4 వరకూ మూసివేశారు. నగరంలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ఇది ఆక్సిజన్ సరఫరా అందించేలా 24 గంటలూ పనిచేస్తోంది. కానీ ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.

 3. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ

  భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్, యజువేంద్ర చాహల్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  థర్మల్ స్కానింగ్‌ను చాలా ప్రాంతాలలో తప్పనిసరి చేశారు

  నీతి ఆయోగ్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబయి మున్సిపాలిటీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ముంబయి మురికివాడల్లో నివసించే ప్రజల్లో 57 శాతం మంది కరోనావైరస్ బారిన పడినట్లు తేలింది. ఈ ఫలితం ఎలా వచ్చింది? అసలు ఈ సర్వే ఎలా నిర్వహిస్తారు?

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: లాక్‌డౌన్ కారణంగా తాపీ మేస్త్రీగా మారిన కండక్టర్
 6. రాక్సీ గాగ్డేకర్ చారా

  బీబీసీ ప్రతినిధి

  ట్రంప్ పర్యటన

  అహ్మదాబాద్‌లో తనకు దారి పొడవునా స్వాగతం పలుకుతూ 50-70 లక్షల మంది జనం ఉంటారని మోదీ తనతో చెప్పినట్లు ట్రంప్ అన్నారు. అహ్మదాబాద్ నగర జనాభానే 68 లక్షల. మరి ఇది ఎలా సాధ్యం?

  మరింత చదవండి
  next
 7. ట్రంప్, మెలనియా

  భారత పర్యటనకు రానున్న డోనల్డ్ ట్రంప్ కోసం అహ్మదాబాద్‌‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన పర్యటనకు, మోదీకి మధ్య ఇప్పుడు ఒక గోడ సమస్యగా మారింది.

  మరింత చదవండి
  next
 8. ముస్లిం మహిళ పోలీసులను కాపాడింది

  "ఆ మహిళా కానిస్టేబుల్ చాలా భయపడిపోయింది. ఆమె తలకు రాయి తగిలింది. ఏడుస్తోంది. మరో పోలీస్ అధికారి చేతికి రాయి తగిలింది. ఆయన కూడా బెదిరిపోయి ఉన్నారు"

  మరింత చదవండి
  next