అసదుద్దీన్ ఒవైసీ

 1. Asaduddin Owaisi

  దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏం సమాధానం చెబుతారని అసదుద్దీన్ ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 2. అసదుద్దీన్ ఒవైసీ

  తొమ్మిది రోజుల ముందే ఈ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, కానీ, తర్వాత దానిని పునరుద్ధరించామని ఎంఐఎం పార్టీ ప్రతినిధి చెప్పారు. దీని గురించి ట్విటర్‌కు కూడా సమాచారం కూడా ఇచ్చామని, ఇప్పుడు అది మరోసారి హ్యాక్ అయ్యిందని తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. ముకేశ్ శర్మ

  ఇండియా డిజిటల్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  అఖిలేష్ యాదవ

  ఎస్పీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము రైతుల కోసం ఉచిత విద్యుత్ లాంటి పథకాలు కూడా తీసుకురాగలమని చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పెద్ద శక్తిగా అవతరిస్తామని అన్నారు.

  మరింత చదవండి
  next
 4. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త జనాభా పాలసీ త్వరలో యోగీ ప్రభుత్వం ముందుకు రాబోతోంది.

  జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు. అందుకోసం, ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలన్న నియమం అవసరం లేదంటున్నారు జనాభా నిపుణుడు అలోక్ బాజ్‌పేయి.

  మరింత చదవండి
  next
 5. వాత్సల్య రాయ్

  బీబీసీ ప్రతినిధి

  యోగి ఆదిత్యనాథ్, అసదుద్దీన్ ఒవైసీ

  యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల గురించి మాట్లాడడం లేదు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. ఏమిటి ఆయన మాటల అంతరార్థం?

  మరింత చదవండి
  next
 6. ప్రభాకర్ మణి తివారీ

  బీబీసీ కోసం

  అసదుద్దీన్ ఒవైసీ

  రాష్ట్రంలో ముస్లిం రాజకీయాల గురించి అర్థం చేసుకోడానికి, ఆ వర్గం ఓటర్ల మనసు తెలుసుకోడానికి ముర్షీదాబాద్, మాల్దాను మించిన ప్రాంతాలు ఏవీ ఉండవు. అక్కడి వారికి మైనారిటీ అనే మాట ఉపయోగించడం, తప్పుదారి పట్టించడమే అవుతుంది. నిజానికి, అక్కడ హిందువులే మైనారిటీలు.

  మరింత చదవండి
  next
 7. అసదుద్దీన్ ఒవైసీ

  ‘చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు)గా మార్చేస్తారు. ఇదే బీజేపీ విధానం. అందులో భాగంగానే కశ్మీర్‌ను ఒక ఉదాహరణగా మార్చారు.’

  మరింత చదవండి
  next
 8. ప్రబాకర్ మణి తివారీ

  బీబీసీ కోసం

  ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

  బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పుడే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను దించుతామని ఒవైసీ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మొదటిసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు.

  మరింత చదవండి
  next
 9. బండి సంజయ్

  బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తాము 24 గంటల సమయం ఇస్తున్నామని, పాతబస్తీలో ఉన్న పాకిస్తానీలు ఎవరో తేల్చాలని సవాల్‌ విసిరారు.

  మరింత చదవండి
  next
 10. ముంతాజ్ ఖాన్

  ‘కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నారు. మాకు ఒకరిని కుర్చీ మీద కూర్చోబెట్టడమూ తెలుసు. దించేయడమూ తెలుసు’

  మరింత చదవండి
  next