చంద్రబాబునాయుడు

 1. చంద్రబాబు

  "ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లు ఎక్కడున్నా పట్టుకొస్తాం. చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం. పోలీసులు, అధికారులకు చెబుతున్నా.. తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు"

  మరింత చదవండి
  next
 2. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతల కేసులను ఉపసంహరించడం ఆనవాయితీగా వస్తోంది.

  మొత్తానికి ఆంధ్రలో రాజకీయ సంస్కృతి హీనదశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల సామాజిక నేపథ్యం రెండు భూస్వామ్య కులాలు కావడం, వాటి మధ్య వైరానికి చాలా పెద్ద చరిత్ర ఉండటంతో సయోధ్య అసంభవమనిపిస్తోంది. 'తిట్లు' రాజకీయ మాండలికం అయ్యేలాగా ఉంది.

  మరింత చదవండి
  next
 3. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఏపీ సీఎం వైఎస్ జగన్

  ‘‘ప్రజలు ఆప్యాయతలను చూపుతున్నారు. దానిని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. మీడియాలోని ఓ సెక్షన్ కూడా అలానే తయారయ్యింది. మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి వెనుకాడరు.’’

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి... రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు
 5. నారా చంద్రబాబు నాయుడు

  తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  నిమ్మల రామానాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందగా ప్రివిలేజ్ కమిటీ సమావేశాల తర్వాత ఇద్దరు సభ్యుల పై చర్యలకు ప్రతిపాదించింది. ఎవరా సభ్యులు? ఎందుకీ గొడవ?

  మరింత చదవండి
  next
 7. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి అశ్విని హాసిని విజయం సాధించారు

  రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా ఆపార్టీ గెలుచుకుంది.

  మరింత చదవండి
  next
 8. ఎన్నికలు

  పరిషత్‌ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

  మరింత చదవండి
  next
 9. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  మద్యం దుకాణాలు

  ‘‘ఆంధ్రా వారి కోసం 150 ఇళ్లు కూడా లేని వూడెం, కొత్తూరు గేటు వంటి చిన్న గ్రామాలలో కూడా రెండు మూడు మద్యం దుకాణలు పుట్టుకొచ్చాయి. సరిహద్దు పట్టణాల్లో ఉన్న చాలా మంది యువకులు మద్యం అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.’’

  మరింత చదవండి
  next
 10. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఏపీ సీఎం జగన్

  ఈ ట్రూ అప్ ఛార్జీలను 2014-19 మధ్య విద్యుత్ వినియోగం బట్టి నిర్ణయిస్తారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1,167.75 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.701.28 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా రూ.673.83 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు.

  మరింత చదవండి
  next