రేవంత్ రెడ్డి

 1. కాగ్ కార్యాలయం

  అప్పుల వివరాలను బడ్జెట్‌లో చూపకుండా ఖర్చులు చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది.

  మరింత చదవండి
  next
 2. షారుక్, ఆర్యన్

  ఆదివారం ఎన్‌సీబీ అధికారులపై ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ''ఆర్యన్‌ఖాన్‌ అరెస్టయ్యాక.. డీసౌజా అనే వ్యక్తిని గోసావి కలిశాడు. నేను ఆ సమయంలో గోసావి వెంటనే ఉన్నాను. ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారులు రూ. 25 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్లు వారి మాటలను బట్టి తెలిసింది.

  మరింత చదవండి
  next
 3. అబ్బూరి సురేఖ

  బీబీసీ ప్రతినిధి

  కేసీఆర్

  దళిత బంధు పథకం హుజూరాబాద్ ఎన్నికలు లక్ష్యంగా చేపట్టిందేనన్న విపక్షాలకు సమాధానంగా కేసీఆర్.. ‘‘తెరాస మఠం కాదు , మేము సన్యాసులం కాదు, రాజకీయ లబ్ది పొందడంలో తప్పు ఏముంది’’ అంటూ ఈ పథకం ఎన్నికల తాయిలమేనని తేల్చేశారు.

  మరింత చదవండి
  next
 4. బుగ్గన

  ''పెండింగులో ఉన్న జీతాలు, పింఛన్లు రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు''

  మరింత చదవండి
  next
 5. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  ''పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి డబ్బులు తీసుకుని పోస్టులు అమ్ముకోవడానికి సంబంధించిన వివరాలను ఆధారాలతో వచ్చే పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇస్తాను’’

  మరింత చదవండి
  next
 6. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు నాయుడు

  2003 మార్చిలో చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని భావించి ఆ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

  మరింత చదవండి
  next
 7. రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. గతంలో ఆయన ఒకసారి నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బు ఆశ చూపిన కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టు కాగా, తాజాగా నార్సింగి పోలీసులు డ్రోన్ కెమెరా వివాదంలో అరెస్ట్ చేశారు.

  మరింత చదవండి
  next
 8. అంబటి రాయుడు

  ఈ మధ్యే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో సహా అతని ప్యానల్ మొత్తం విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో అజహర్ ఓటమి పాలయ్యారు.

  మరింత చదవండి
  next