ఎం.కె.స్టాలిన్

 1. కీళడి తవ్వకాల ప్రదేశం

  మదురై సమీపంలోని కీళడి క్లస్టర్‌లో 2015లో జరిపిన తవ్వకాల్లో భారీ భవనాల సముదాయం బయల్పడింది. దీంతో తమిళనాడు పురావస్తు సంపదపై అందరి దృష్టి నిలిచింది.

  మరింత చదవండి
  next
 2. వినీత్ ఖరే

  బీబీసీ కరస్పాండెంట్

  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది

  తమిళనాడులో అన్నాడీఎంకే నేతలు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నందు వల్లే స్టాలిన్, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇందులో ప్రశాంత్ కిశోర్ మాయాజాలం ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. ''2024 ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వానికి కింగ్ మేకర్ కావాలని ప్రశాంత్‌ కిశోర్‌ కోరుకుంటున్నారు'' అన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయంత్ ఘోషల్

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే సంబరాలు
 4. డీఎంకే కార్యాలయం బయట సంబరాలు

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం 234 స్థానాలకు 230 స్థానాల ఫలితాల సరళిని ఈసీ ప్రకటించింది.

  డీఎంకే 117 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  దీంతో డీఎంకే కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి.

  View more on twitter
 5. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే హోరాహోరీ

  తమిళనాడులో 234 నియోజవర్గాల్లో 170 స్థానాల్లో పార్టీల బలాబలాలను ఈసీ ప్రకటించింది. డీఎంకే 76 స్థానాల్లో, అన్నాడీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  తమిళనాడు బలాబలాలు
 6. పసునూరు శ్రీధర్‌బాబు

  బీబీసీ ప్రతినిధి

  తమిళనాడు

  పెరియార్, అన్నాదురైల నాయకత్వంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆత్మగౌరవ, అస్తిత్వ పార్టీలుగా తమ ఉనికిని చాటుకున్న ద్రావిడ పార్టీలు మోదీ-అమిత్ షాల బీజేపీ రాకతో కొత్త రంగులు పులుముకుంటున్నాయా?

  మరింత చదవండి
  next
 7. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రి పళనిసామి

  అధికార ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు తమను గెలిపిస్తే పెట్రోల్ ధరను తగ్గిస్తామని, జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలు వెలికితీస్తామని డీఎంకే అంటోంది.

  మరింత చదవండి
  next
 8. జీఎస్ రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ తెలుగు

  కమ్యూనిస్ట్ ఉద్యమం

  1952, 57 పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించిన కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఎక్కడుంది? సీపీఎంకు లోక్‌సభలో మూడు సీట్లు, సీపీఐకి రెండు, ఆర్ఎస్పీకి ఒకసీటు ఉన్నాయి. ప్రధానమైన బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోవడమే కాక అక్కడ సిపిఎం శ్రేణులు ఇపుడు భావజాల ప్రత్యర్థి బీజేపీలోకి ప్రయాణిస్తున్న వార్తలొస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. ఎంకే స్టాలిన్ నివాసం వద్ద ముగ్గు

  సీఏఏ, ఎన్ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ఉదయం నుంచి ముగ్గులతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. సీఏఏ నిరసన

  “ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు”

  మరింత చదవండి
  next