కశ్మీర్ వివాదం

 1. మైనారిటీల హత్యలపై కశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి

  ప్రస్తుత హత్యలను, 1990ల నాటి హింసాత్మక ఘటనలతో చాలా మంది పోల్చి చూస్తున్నారు. 90లలో జరిగిన హింస నుంచి తప్పించుకోవడానికి వేలాదిమంది పండిట్లు కశ్మీర్ లోయ నుంచి పారిపోయి, దేశంలోని విభిన్న ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

  మరింత చదవండి
  next
 2. సుమంత్ర బోస్

  కశ్మీర్ వ్యవహారాల నిపుణులు, యేల్ విశ్వవిద్యాలయం

  సయ్యద్ అలీ షా గిలాని

  కశ్మీర్‌లో భారత పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వేర్పాటువాదుల్లో అగ్రశ్రేణి నాయకుడు సయ్యద్ అలీ షా గిలాని 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.

  మరింత చదవండి
  next
 3. రైతుల నిరసన

  "మా డిమాండ్ల అమలుకు ఆగస్టు 31 వరకు మేం మోదీ ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సెప్టెంబర్ 8న మేం ధర్నా చేస్తాం"

  మరింత చదవండి
  next
 4. ఆమిర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  కశ్మీర్

  కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వేర్పాటువాద సంస్థల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. నూర్ బక్షి మసీదు

  తుర్‌తుక్‌ను 1971లో స్వాధీనం చేసుకున్న తరువాత భారత్ ఆ గ్రామస్థులందరికీ భారత పౌరసత్వంతో పాటు గుర్తింపు కార్డులూ ఇచ్చింది. నుబ్రా లోయలోని గ్రామాలకు మంచి రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తోంది.

  మరింత చదవండి
  next
 6. పశ్చిమబెంగాల్ గవర్నర్ పై మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు చేశారు.

  మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 7. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

  మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అక్కడి పార్టీలతో చర్చలు ప్రారంభించింది.

  మరింత చదవండి
  next
 8. రియాజ్ మస్రూర్

  బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్

  కశ్మీర్

  పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే, శ్రీనగర్ శివారులోని బాగాత్‌లో అనుమానిత తీవ్రవాదులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు చనిపోయారు.

  మరింత చదవండి
  next
 9. ఇమ్రాన్ ఖాన్

  ‘‘అమెరికా ప్రపంచంలో అగ్ర రాజ్యమే కావొచ్చు కానీ వియత్నాంలో అది గెలవలేకపోయింది. అల్జీరియా విషయంలో ఫ్రాన్స్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. హిందుస్తాన్ ఎంత పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చినా కశ్మీరీ ప్రజలు బానిసత్వానికి తల ఒగ్గరు".

  మరింత చదవండి
  next
 10. షాహిద్ అస్లమ్

  జర్నలిస్ట్, లాహోర్

  గంగా విమానం

  "ఆరోజు నేను ఒక సైనికాధికారి పొట్టపై పిస్టల్ పెట్టి, సరదాగా 'హాండ్సప్' అన్నాను. ఆయన భయంతో చేతులు పైకెత్తారు. తర్వాత నేను ఇది నకిలీది అని చెప్పాను. ఆరోజు మేం గంగా విమానాన్ని నకిలీ పిస్టల్‌, గ్రెనేడ్‌తో హైజాక్ చేశామని మొదటిసారి చెప్పాను. అప్పటివరకూ అది ఎవరికీ తెలీదు"

  మరింత చదవండి
  next