సేంద్రియ వ్యవసాయం

 1. రేచల్ లోబెల్

  బీబీసీ ఫ్యూచర్

  నానో క్లే టెక్నాలజీ

  "యూఏఈలో దిగుమతులు తగ్గిపోవడంతో లాక్‌డౌన్‌లో కఠిన పరిస్థితులు ఎదుర్కున్నారు. చాలా మందికి తాజా పళ్లు, కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. అక్కడ నానో క్లే టెక్నాలజీతో పుచ్చకాయలు, గుమ్మడికాయలు పండించాం"

  మరింత చదవండి
  next
 2. శ్రీనివాస్‌ లక్కోజు

  బీబీసీ కోసం

  విశాఖపట్నం, జమీల్య, సంకల్ప్‌ ఆర్ట్‌ విలేజ్‌, సేంద్రీయ ఉత్పత్తులు, ఆర్గానిక్‌ ప్రోడక్ట్స్‌

  నర్సరీలలో మొక్కలు పెంచుతారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాయగూరలు పండిస్తారు. కళాగ్రామంలో వివిధ కళాకృతులు తయారవుతున్నాయి. వీటికి మార్కెంటింగ్ కల్పించేందుకు విశాఖ నగరంలో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. చింతల వెంకటరెడ్డి

  ఇంటర్నేషనల్ పేటెంట్ కోఆపరేషన్‌ ట్రీటీలోని దాదాపు 130 దేశాలు అంగీకరించాయి. కానీ, అమెరికా మాత్రం పేటెంట్ ఇవ్వలేదు. అయితే, అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ వెంకటరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో ఆయన కృషి గురించి మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 4. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  కొండబారిడి గ్రామం సేంద్రీయ వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది.

  "నక్సల్ గ్రామం నుంచి వచ్చారా అని అడిగిన వాళ్లే ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా సేంద్రియ వ్యవసాయం నేర్పమని అడుగుతున్నారు. ఒకప్పుడు విప్లవ నినాదాలతో నిండిన మా ఊరి గోడలు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సూత్రాలతో కనిపిస్తున్నాయి."

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: హైదరాబాద్‌లోని ఈ మిద్దె తోటను ఎలా పెంచుతున్నారో చూడండి...
 6. Video content

  Video caption: బీడువారుతున్న భూమిలో స్ట్రాబెర్రీ పండిస్తున్న విద్యార్థిని

  బీడువారుతున్న భూమిలో సేంద్రియ విధానంలో స్ట్రాబెర్రీ పండిస్తున్న విద్యార్థిని

 7. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళా రైతు

  సంతోషించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం తలచుకుంటే తన వ్యవసాయోత్పత్తిని రెండింతలు చేయగలదు. దురదృష్టం ఏంటంటే దీన్ని సాధించాలంటే ఇంకా ఒకట్రెండు తరాలు పడుతుంది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు
 9. జేమ్స్ వాంగ్

  బీబీసీ ప్రతినిధి

  ఆహారం

  మన ఆహార సరఫరా గొలుసు ఎంత సున్నితంగా ఉందన్న విషయాన్ని కరోనా మహమ్మారి బయటపెట్టింది. ఈ అనుభవం నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా?

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: అరకు కాఫీకి వందేళ్లు..