డిఎంకె

 1. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  కేటీఆర్

  తమిళనాడులో బీజేపీకి రాజకీయ వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకుండా చేయడంలో ద్రవిడ పార్టీలు విజయవంతమయ్యాయి. కానీ, తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్‌ను తరుముకొస్తోంది. అందుకే.. బీజేపీని అడ్డుకునే పొలిటికల్ మోడల్ కోసం తమిళనాడు వైపు, అక్కడి ద్రవిడ పార్టీల వ్యూహాల వైపు కేటీఆర్ చూస్తున్నారేమో అనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 2. షాదాబ్ నజ్మీ

  బీబీసీ ప్రతినిధి

  2021 ఎన్నికలు

  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచి ఉండకపోవచ్చు. కానీ, అది తన బలాన్ని అక్కడ గణనీయంగా పెంచుకుంది. అస్సాం, పుదుచ్చేరిలలో కూడా ఆ పార్టీ సత్తా చూపగలిగింది. బీజేపీ ఓట్లు గత ఎన్నికలతో పోల్చితే 10.6 నుంచి 38 శాతానికి పెరిగాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే సంబరాలు
 4. డీఎంకే కార్యాలయం బయట సంబరాలు

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం 234 స్థానాలకు 230 స్థానాల ఫలితాల సరళిని ఈసీ ప్రకటించింది.

  డీఎంకే 117 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  దీంతో డీఎంకే కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి.

  View more on twitter
 5. తమిళనాడు: స్వల్ప ఆధిక్యంలో డీఎంకే

  తమిళనాడు ఫలితాలు

  తమిళనాట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈసీ ఇప్పటివరకూ 206 స్థానాల్లో పార్టీల బలాబలాలు ప్రకటించింది.

  విపక్ష డీఎంకే 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 81 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  పీఎంకే 10 స్థానాల్లో మెజారిటీ ఉండగా, కమల్ హాసన్ ఎండీఎం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

 6. మమతా బెనర్జీ

  బీజేపీని ఎదుర్కొని పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. అయితే నందిగ్రామ్‌లో ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

  Catch up
  next
 7. పోలింగ్

  తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో మొత్తం అన్ని స్థానాలకూ పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో ఇది మూడో దశ పోలింగ్. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వస్తాయి.

  మరింత చదవండి
  next
 8. పసునూరు శ్రీధర్‌బాబు

  బీబీసీ ప్రతినిధి

  తమిళనాడు

  పెరియార్, అన్నాదురైల నాయకత్వంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆత్మగౌరవ, అస్తిత్వ పార్టీలుగా తమ ఉనికిని చాటుకున్న ద్రావిడ పార్టీలు మోదీ-అమిత్ షాల బీజేపీ రాకతో కొత్త రంగులు పులుముకుంటున్నాయా?

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: తమిళనాడు ఎన్నికలు:జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు
 10. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రి పళనిసామి

  అధికార ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు తమను గెలిపిస్తే పెట్రోల్ ధరను తగ్గిస్తామని, జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలు వెలికితీస్తామని డీఎంకే అంటోంది.

  మరింత చదవండి
  next