జమాల్ ఖషోగ్జీ

 1. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ

  సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఒక సౌదీ వ్యక్తిని ఫ్రాన్స్‌లో అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. ఫ్రాంక్ గార్డ్‌నర్

  బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్

  సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో జమాల్ ఖషోగ్జీ హత్య జరిగిందని ఆరోపణలు వినిపించాయి. కానీ దాన్ని ఆయన ఖండించారు.

  ఖషోగ్జీని హత్య చేశారన్న వాదనను తొలుత ఖాలిద్ తోసిపుచ్చారు. కానీ, కాన్సులేట్‌లో అసలేం జరిగిందో టర్కీ అధికారులు ప్రపంచానికి వెల్లడించడంతో సౌదీ నాయకత్వం వెనక్కి తగ్గింది

  మరింత చదవండి
  next
 3. సౌదీ క్రౌన్ ప్రిన్స్

  "మా అంచనా ప్రకారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్... ఇస్తాంబుల్‌లో ఒక ఆపరేషన్‌ను ఆమోదించారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని సజీవంగా పట్టుకోవడం లేదా చంపడమే ఆ ఆపరేషన్ లక్ష్యం."

  మరింత చదవండి
  next
 4. మరియా కొలెస్నికోవా

  దేశంలో అధికార బదిలీ జరిగేలా ప్రతిపక్షం ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ కౌన్సిల్‌లో కొలెస్నికోవా సభ్యులుగా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 5. ఖ‌షోగ్జీని ఉద్దేశ‌పూర్వ‌కంగానే హ‌త్య చేసిన‌ట్లు ఐరాస నివేదిక తెలిపింది.

  ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం బాధితుల కుటుంబ స‌భ్యులు క్ష‌మిస్తే... మ‌ర‌ణ శిక్ష త‌గ్గిస్తారు లేదా ర‌ద్దు చేస్తారు. అయితే ప్ర‌స్తుత కేసులో ఆ నిబంధ‌న వ‌ర్తిస్తుందో లేదో స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు.

  మరింత చదవండి
  next
 6. సౌదీ అరేబియా

  2019లో రికార్డు స్థాయిలో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. మైనర్‌గా ఉండగా చేసిన నేరానికి మరణ శిక్ష పడ్డ కేసు వీటిలో కనీసం ఒక్కటైనా ఉందని తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. బెజోస్, బిన్ సాల్మన్‌

  అమెజాన్ వ్యవస్థాపకుడు, వాషింగ్టన్ పోస్ట్ యజమాని జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.

  మరింత చదవండి
  next
 8. జమాల్ ఖషోగ్జీ

  సౌదీ అరేబియా నుంచి పంపిన బృందంలో భాగంగా ఉన్న ఒక ఫోరెన్సిక్ నిపుణుడు ఖషోగ్జీ లోపలికి రాక ముందు ఆయనను 'బలి ఇవ్వాల్సిన జంతువు'గా చెప్పినట్లు కూడా పత్రిక తమ కథనంలో చెప్పింది.

  మరింత చదవండి
  next