ఉత్తమ్ కుమార్ రెడ్డి

 1. ఉస్మానియా ఆసుపత్రిలో వర్షం నీరు

  కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం తెచ్చిపెట్టిన పీపీఈ కిట్లు ఈ వరదనీటిలో కొట్టుకుపోయాయి. కొందరు ఆ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్‌ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 2. కేసీఆర్

  అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డికి 113094 ఓట్లు (56.34 శాతం) పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69736 ఓట్లు (34.74 శాతం)లభించాయి.

  మరింత చదవండి
  next
 3. ప్రధాన అభ్యర్థులు

  2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు ఏడు వేల వోట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.

  మరింత చదవండి
  next