చమురు & గ్యాస్ పరిశ్రమ

 1. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  దేవరపల్లిలో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలోని కోనసీమ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్

  "చమురు, సహజ వాయువులన్నీ కోనసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. కానీ, కోనసీమలోనే ఉన్న పవర్ ప్లాంట్లు మాత్రం మూతపడుతున్నాయి"

  మరింత చదవండి
  next
 2. పెట్రోల్

  ఓ పక్క ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోలుపై రాయితీని కొనసాగిస్తూనే ఉంది.

  మరింత చదవండి
  next
 3. Thousands of petrol stations have now run out of fuel

  పెట్రోల్ స్టేషన్లలో బాహాబాహీకి దిగుతున్నారని ఒక బంకు యజమాని వర్ణించారు. కొన్ని పెట్రోల్ స్టేషన్ల బయట మైళ్ల దూరం వరకు పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. చాలా పెట్రోల్ బంకులు డిమాండ్‌కు సరిపడా పెట్రోల్‌ను అందించలేక స్టేషన్లను మూసివేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ‘ఇలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధర 30శాతం వరకు తగ్గుతుంది’
 5. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  చమురు మూల ధరపై వందశాతం పన్ను పడుతోంది.

  పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు తగ్గవచ్చు. కానీ, అది జరిగేలా లేదు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ ఏడాది జూన్‌లో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 6. డబ్బు

  దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. బ్యాంకులతో మొదలుపెట్టి, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వరకు సంబంధించిన ఈ మార్పులతో మీ జేబుపై కూడా భారం పడొచ్చు.

  మరింత చదవండి
  next
 7. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  పామ్ ఆయిల్

  'భారత్‌లో వంట నూనెల్లో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే మిగతా నూనెల్లో దీన్ని కలుపుతుంటారు'

  మరింత చదవండి
  next
 8. లంచాలు వసూలు చేసి చిక్కాడు

  తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న ఒక వ్యవసాయాధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆయన ఎనిమిదేళ్లుగా ఏవోగా పనిచేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. కీర్తీ దూబే

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోల్ ధరలు

  రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌తో పాటూ చాలాసార్లు కొన్ని ఇతర పన్నులు కూడా జోడిస్తాయి. వాటికి గ్రీన్ టాక్స్, టౌన్ రేట్ టాక్స్ లాంటి పేర్లు పెడతారు.

  మరింత చదవండి
  next
 10. అభిజిత్ శ్రీవాస్తవ్

  బీబీసీ కరస్పాండెంట్

  మోదీ, మన్మోహన్ సింగ్

  ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్‌‌లు ప్రధాన ఆదాయ వనరులు.

  మరింత చదవండి
  next