నోబెల్ పురస్కారం

 1. మలాలా

  23 సంవత్సరాల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా బ్రిటిష్ వోగ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ఫోటోను పత్రిక జులై సంచిక కవర్ పేజీ పై ప్రచురిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. కొలంబియా ఆందోళనలు

  ఓర్డిజ్‌ను ఉంచిన పోలీస్ పోస్ట్ బయట వందలాది ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. నగరంలోని 40 పోలీస్ పోస్టుల్లో 17 తగలబెట్టారు.

  మరింత చదవండి
  next
 3. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ ప్రతినిధి

  అభిజిత్ బెనర్జీ

  ‘‘వస్తువులు, సేవల సరఫరాల మీద ఆంక్షలను సడలించి, అవి తిరిగి ప్రారంభమైనప్పుడు జనం చేతుల్లో డబ్బులు ఉండాలి. అలావుంటే వారు బయటకు వెళ్లి ఖర్చుచేయటం మొదలుపెట్టగలరు. నగదు ముద్రించి ఖర్చు చేయవచ్చని అమెరికా అభిప్రాయపడింది. భారతదేశం అలా ఎందుకు చేయకూడదో నాకు తెలియదు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా ఉండాలి.’’

  మరింత చదవండి
  next
 4. ట్రంప్

  ఎరిట్రియాతో శాంతి ఒప్పందం తరువాత అబీ అహ్మద్ పలు ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ శాంతి ప్రక్రియల్లో పాలుపంచుకున్నారని నోబెల్ కమిటీ చెప్పింది.

  మరింత చదవండి
  next
 5. ఇయాన్ రోజ్

  బీబీసీ న్యూస్, బెర్లిన్

  ప్రొఫెసర్ ఆల్విన్ రోత్

  మూత్రపిండాల మార్పిడి అవసరమైన రోగులకు దాతలు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా దొరుకుతున్నారు. ప్రపంచంలో ఇరాన్ మినహా మిగతా దేశాల్లో మూత్రపిండాలు విక్రయించడం చట్టవిరుద్ధం.

  మరింత చదవండి
  next
 6. ఆంగ్ సాన్ సూచీ

  మిలటరీ ఆపరేషన్‌తో మియన్మార్ నుంచి వేలాదిమంది రోహింజ్యాలు పారిపోయారు. సెప్టెంబర్ 30 నాటికి బంగ్లాదేశ్‌లోని శిబిరాలలో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 7. అభిజిత్ బెనర్జీ

  ‘‘నేను వామపక్షవాదిని కాబట్టి నేను చేప్పే దాంట్లో ఉపయోగరకమైన విషయాలేవీ ఉండవని చెప్పడం కూడా ఒక రకంగా నా వృత్తిని అవమానించడమే. నేను చెప్పే విషయాల్లో కొన్ని వామపక్షవాదులకు కూడా రుచించవు.’’

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: అభిజిత్ బెనర్జీ: చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు
 9. 'పప్పు' అద్భుతం చేసింది

  చిన్న చిన్న ఆర్థిక ప్రోత్సాహకాలతో పేదరిక నిర్మూలన సాధ్యమేనని నోబెల్ పొందిన ముగ్గురు ఆర్థికవేత్తలూ భావించారు. పప్పుతో ప్రభుత్వ ఆస్పత్రుల నిధులు ఆదా చేయవచ్చని నిరూపించారు.

  మరింత చదవండి
  next
 10. అభిజిత్ బెనర్జీ

  పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికి అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో, మరొక ఆర్థిక వేత్త మిఖాయిల్ క్రెమెర్‌లకు ఆర్థిక రంగంలో చేసిన కృషికి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.

  మరింత చదవండి
  next