సముద్ర కాలుష్యం

 1. ఓషనోగ్రాఫిక్ మాగజైన్ ఈ పోటీని సముద్రంలో ఉండే అందాలతోపాటూ, అది ఎదుర్కుంటున్న ప్రమాదాలను కూడా ప్రజల కళ్లకు కట్టాలనే లక్ష్యంతో నిర్వహిస్తోంది.

 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం

  20 ఏళ్ల క్రితం సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఇళ్లు కట్టుకున్న వారికి కూడా ఇప్పుడు తమ ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే కొన్ని సముద్రం పాలయ్యాయి.

  మరింత చదవండి
  next
 3. గోల్డ్‌ఫిష్

  వీటిని పరిసరాల్లోని నదులు, చెరువుల్లో వదిలి పెట్టొద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీచేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: తిమింగలం మింగేసినా లక్కీగా బతికి బయటపడ్డాడు..
 5. స్పెర్మ్ వేల్ ఆమ్‌బెర్గ్రిస్ (వాంతు)

  స్పెర్మ్ ‌వేల్ తలలో నూనెతో నిండిన స్పెర్మాసెటి అనే అవయవం ఉంటుంది. దానినే వేల్ వీర్యం అని భావిస్తారు. ఈ ప్రాణి వాంతి చేసుకునే పదార్థానికి బంగారం కన్నా ఎక్కువ విలువ ఎందుకు? దానితో ఉపయోగం ఏమిటి?

  మరింత చదవండి
  next
 6. రంగ సిరిలాల్, ఆండ్రెస్ ఇల్మర్

  బీబీసీ న్యూస్

  శ్రీలంక తీరంలో ఎక్స్‌ప్రెస్ పెర్ల్ అనే నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుని నీటిలో మునిగింది.

  ప్లాస్టిక్ పెల్లెట్లు మింగి పొట్టలు ఉబ్బి చనిపోయిన చేపలు శ్రీలంకలోని నెగొంబో తీరానికి కొట్టుకు వస్తున్నాయని, ఈ పెల్లెట్లు భూమిలో కలవడానికి 500-1000 ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. దీనికితోడు, ఈ నౌకలోని 40 రకాల రసాయనాలు సముద్ర జలాల్లో కలిస్తే పెను ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. క్రిస్ ఫాక్స్

  టెక్నాలజీ రిపోర్టర్

  ఓవర్‌ట్యూర్ డిజిటల్ నమూనా

  ఓవర్‌ట్యూర్ గంటకు 1,805 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుందని బూమ్ చెబుతోంది. అంటే దీని వేగం ధ్వని కంటే 1.7 రెట్లు ఎక్కువ. దీన్ని మాక్ 1.7 అంటారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: శ్రీలంక: అగ్నిజ్వాల్లో చిక్కుకున్న ఈ నౌక పర్యావరణానికి హాని చేస్తుందా...
 9. వాతావరణ మార్పులు

  2020లో కేవలం 35 డాలర్ల విలువైన షేర్లున్న ఓ మదుపర్ల సంస్థ పోలండ్‌లో ఓ బొగ్గు కర్మాగారాన్నే అడ్డుకుంది. ఇది ఎలా సాధ్యమైంది?

  మరింత చదవండి
  next
 10. టైటానిక్

  టైటానిక్ మునిగిపోయి 109 సంవత్సరాలు అవుతోంది. ఆనాడు 1500 మంది జలసమాధి అయ్యారు. 700 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

  మరింత చదవండి
  next