స్మృతులు

 1. వారంలో రెండు రోజులు పరిమితంగా ఆహారం తీసుకోవడం జ్ఞాపకశక్తి మెరుగుదలకు ఉపయోగపడుందని పరిశోధనలో తేలింది

  తక్కువ తినడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఈ ప్రయోగం స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 2. లారా ప్లిట్

  బీబీసీ ప్రతినిధి

  బ్రెయిన్ ఫాగ్

  మీ పర్స్ లేదా తాళాలు ఎక్కడ పెట్టారో తరచూ మర్చిపోతున్నా లేదా షాపుకెళ్లిన తర్వాత ఏం కొనాలో తెలియక తికమకపడుతున్నా.. లేదంటే దేనిమీద ధ్యాస పెట్టలేకపోతున్నా మీకు కూడా బ్రెయిన్ ఫాగ్ ఉందేమోనని అనుమానించాలి.

  మరింత చదవండి
  next
 3. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  కోవిడ్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గుతుందా

  కోవిడ్ 19 వైరస్ మానసిక సామర్ధ్యం పై కూడా ప్రభావం చూపిస్తోందని లండన్ ఇంపీరియల్ కాలేజీ 80,000 మందితో చేసిన పరిశోధన తేల్చింది. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: పాకిస్తాన్‌లో ఓ ప్రేమికుడు కట్టిన మరో తాజ్ మహల్
 5. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  మహాత్మా గాంధీ

  మహాత్మా గాంధీపై మొత్తం ఆరుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి గురించి పోలీసులకు ఎన్నో ఆధారాలు లభించాయి. కానీ వారు ఆ కుట్రల వరకూ చేరుకోలేకపోయారు.

  మరింత చదవండి
  next
 6. మిరియం మారూఫ్

  బీబీసీ ప్రతినిధి

  నిద్రపోతున్న మహిళ sleeping

  బ్రిటన్‌లో ఒక మహిళ నిద్రలేచారు. ఆమెకు అంతా వింతగా ఉంది. తన గొంతు కొత్తగా అనిపిస్తోంది. ఆమె 16 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయారు. అసలేం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు.

  మరింత చదవండి
  next
 7. క్లాడియా హ్యామండ్

  బీబీసీ లైఫ్

  నలుగురితో కలవనివ్వని లాక్ డౌన్ కాలం మెదడుపై ప్రభావం చూపిందని పరిశోధనలు చెబుతున్నాయి

  ఈ ఆన్‌లైన్‌ యుగంలో రోజూ జరిగే మీటింగ్‌లు ఒకే రకంగా ఉంటున్నాయి. కొత్తదనం లేదు. ఒకే సీట్లో కూర్చుని కనిపించాలి. ఇలాంటి వాటివల్ల మెదడుకు రిఫ్రెష్‌మెంట్‌ లేక జ్జాపకశక్తి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

  మరింత చదవండి
  next