సైన్యం

 1. రాఘవేంద్రరావు, మోహిత్ కాంధారి

  బీబీసీ న్యూస్

  సైనికుడు

  ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక అండర్ ట్రయల్ ఖైదీ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆనాటి ఆపరేషన్‌లో పాకిస్తానీ తీవ్రవాది జియా ముస్తఫాను భట్టా ధురియా అడవుల్లోకి తీసుకెళ్లారు.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  భారత నౌకా దళం

  కరాచీ నౌకాశ్రయంలో అంటుకున్న నిప్పును ఆర్పేందుకు దాదాపు ఏడు రోజులు పట్టింది. ఆ మరుసటి రోజు కరాచీపై దాడులు చేపట్టడానికి వెళ్లిన భారత వైమానిక దళ పైలట్లు.. ఆ మంటలను ఆసియాలో మునుపెన్నడూ చూడలేదని వివరించారు.

  మరింత చదవండి
  next
 3. హైపర్‌సోనిక్ క్షిపణి

  హైపర్‌సోనిక్ క్షిపణులు సంప్రదాయ క్రూయిజ్ క్షిపణుల కన్నా వేగవంతమైనవి, బలమైనవి. అవసరమైనప్పుడు దిశ, గమనాలను మార్చుకోగలవు. శత్రువుల కన్నుగప్పి ప్రయాణించగలవని చాలామంది విశ్వసిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  భారత జవాన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా

  అక్కడ ఏదో వెలుగు కనిపించడంతో ఆశ్చర్యపోయిన పాక్ సైనికుడు 'ఎవరక్కడ' అని గట్టిగా అరిచాడు. ఎక్కా అంతే గట్టిగా 'తేరే బాప్' అని సమాధానం ఇచ్చాడు. ఆ మాట చెబుతూనే ముందుకు పరిగెత్తుకెళ్లి తన తుపాకీ బాయినెట్‌తో ఆ సైనికుడి కడుపులో పొడిచాడు.

  మరింత చదవండి
  next
 5. షాహిద్ అస్లం

  బీబీసీ కోసం

  జుల్ఫికర్ అలీ భుట్టో

  అహ్మద్ రజా కసూరి కొంచం కిందకు వంగిపోయి, కారు వేగం పెంచారు. అప్పుడే అహ్మద్ ఖాన్ కసూరి తల పక్కనే ఉన్న కొడుకు భుజంపై వాలిపోయింది. తండ్రి శరీరం నుంచి కారుతున్న రక్తంతో అహ్మద్ రజా చేయి తడిసిపోయింది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఇథియోపియాలో టిగ్రే తిరుబాటుదారులు పైచేయి సాధించారా
 7. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  గుర్‌దీప్ సింగ్ సామ్రా

  ‘‘వారి రైఫిల్స్ నా వైపుగా గురిపెట్టారు. నాకు ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్లు అనిపించింది. అసలు ఏమీ అర్థంకాలేదు. అంతా నిశ్శబ్దం ఆవరించింది. కాసేపటికి, కాస్త దూరంలో ఏవో యుద్ధ ట్యాంకుల కాల్పుల శబ్దం వినిపించింది.’’

  మరింత చదవండి
  next
 8. నియాజ్ ఫరూఖీ

  బీబీసీ ఉర్దూ ప్రతినిధి

  అగ్ని-5

  భారత్-చైనాల ఉద్రిక్తతల నడుమ ఈ క్షిపణి అభివృద్ధిని కీలకమైన పరిణామంగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. సూడాన్ నిరసనలు

  నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్‌తో పాటు చాలా ఫోన్ లైన్ల సర్వీసులను కూడా సైనికులు నిలిపివేశారు.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

  గిల్ యుద్ధం గురించి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కొందరు మాట్లాడుకోవడం కనిపించింది. ఆయన మానెక్‌షావైపు తిరిగి, ‘ఇక మీరు చూసుకోండి అక్కడ యుద్ధం జరుగుతోంది. అది ఎంతవరకు వచ్చిందో నేను చూసి వస్తాను’అని వెళ్లిపోయారు.

  మరింత చదవండి
  next