తెలంగాణ

 1. కేసీఆర్

  బుధవారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ అజెండా తీసుకొస్తారని, క్యాబినెట్‌ ఆమోదించాక పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ సవరణకు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. సున్నం రాజయ్య

  రాజయ్య గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని కుటుంబీకులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: హైదరాబాద్‌కు మరో ఐకాన్
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నూతన విద్యా విధానం

  ఇంతకీ అసలు కొత్త పాలసీలో ఏముంది? మీ పిల్లల తలరాత మార్చే చదవుల తీరును కేంద్రం ఎలా మార్చాలనుకుంటోంది?

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: శ్రద్ధ శ్రీనాథ్: 'ఈ ప్రపంచమే మేల్ డామినేటెడ్'
 6. హైదరాబాద్ స్కైవే ప్రణాళిక చిత్రం

  జీ ప్లస్‌ 2 పద్దతిలో రోడ్డు, ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేసింది హెచ్‌ఎండీఎ. జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకు ఈ స్కైవేల నిర్మాణానికి కసరత్తులు జరుగుతున్నాయి.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: కరోనా లాక్‌డౌన్ ఈ హైదరాబాదీకి కలిసొచ్చింది...
 8. సీఎం వైఎస్ జగన్

  మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం వేగంగా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. సంగీతం ప్ర‌భాక‌ర్‌

  బీబీసీ ప్ర‌తినిధి

  నాటక ప్రదర్శనలు

  "నేను పెరిగిందంతా నాటక రంగంలోనే. నాటకాలతో వచ్చే డబ్బు తక్కువైనా అందులో ఉండే సంతోషం వేరు. క‌రోనావైరస్ వ్యాప్తితో మా రంగస్థల కళాకారుల జీవితాలు ఒక్క‌సారిగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న‌ చూసి అమెజాన్ డెలివరీ బాయ్‌గా చేరాను. ఒక్కో డెలివరీకి 15 రూపాయలు వస్తాయి."

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: కరోనావైరస్ దెబ్బకు అల్లాడుతున్న సురభి కళాకారులు