ఇటలీ

 1. ఆనంద్ జగాతియా

  బీబీసీ ఫ్యూచర్

  చేతి వేళ్లతో లెక్కింపు, Finger counting, maths

  మీరు ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేయడం మాత్రమే కాదు, మనం సంఖ్యా భావనను ఎలా అర్థం చేసుకున్నామో కూడా చేతి వేళ్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. చేతులపై ఒకటి, రెండు, మూడు అని లెక్కబెట్టినప్పుడు సులభంగానే అనిపిస్తుంది కానీ ఇది అంత సులభమేం కాదు.

  మరింత చదవండి
  next
 2. సిసిలీ, ఇటలీ

  ఇంత చౌకగా ఇల్లు ఇస్తామన్నా ఇటలీవాసులు ఆసక్తి చూపించడం లేదు. అసలు ఒక్క యూరోకే సొంత ఇల్లు పథకం ఏంటి?

  మరింత చదవండి
  next
 3. రేసియా సరస్సు

  దశాబ్దాల క్రితం నీటిలో మునిగిపోయిన ఒక గ్రామం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి.

  మరింత చదవండి
  next
 4. రిచర్డ్ ఫిషర్

  బీబీసీ ప్రతినిధి

  గ్రీక్ ఒలింపిక్స్

  గ్రీకులో మిలో ఆఫ్ క్రోటన్ అనే బలవంతుడైన అథ్లెట్ ఉండేవాడు. అతను తన తల చుట్టూ చుట్టిన వస్త్రాన్ని కేవలం తన నుదురుతో చీల్చివేసేవాడట. ఒలింపిక్ రెజ్లింగ్‌లో అతడు ఆరు సార్లు విజేతగా నిలిచారు.

  మరింత చదవండి
  next
 5. Mutaz Barshim y Gianmarco Tamberi

  రెండు గంటల పాటు సాగిన కఠినమైన ఫైనల్స్ పోరులో ఇద్దరు అథ్లెట్లు సమంగా నిలిచారు. ఆ తర్వాత తొలి స్థానాన్ని ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. యూరో 2020 ఫైనల్

  యూరో 2020 పుట్‌బాల్‌ కప్ ఫైనల్ పోరుకు లండన్‌లోని వెంబ్లీ స్టేడియం ముస్తాబైంది. ఇంగ్లండ్, ఇటలీ మధ్య జరిగే ఈ తుది సమరంలో కప్ ఏ జట్టు దక్కించుకొంటుందనే ఉత్కంఠకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెర పడనుంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: యూరో 2020: ఇంగ్లండ్ - ఇటలీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం
 8. ఫ్లోరియన్ స్టర్మ్

  బీబీసీ ట్రావెల్

  తక్కువ వనరులతో జీవిస్తూ, చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానం అవ్వాలని ఏంజెలా మ్యాక్స్‌వెల్ అనుకున్నారు.

  ఏంజెలా మ్యాక్స్‌వెల్ ప్రపంచాన్ని చుట్టిరావాలని అనుకున్నారు. అది కూడా నడుచుకుంటూ. పైగా ఒంటరిగా.

  మరింత చదవండి
  next
 9. టవోలారా

  ఇక్కడ రాజు నిక్కర్ వేసుకుని సాధారణ చెప్పులతో తిరుగుతుంటారు. ఈ సామ్రాజ్యం పేరు టవోలారా. ఎన్నో ఆసక్తికర విశేషాలకు ఈ రాజ్యం నిలయం.

  మరింత చదవండి
  next
 10. నీరో చక్రవర్తి

  తన తల్లిని, సవతి సోదరులను, భార్యలను హత్య చేయించి, తన దర్బారులో ఉన్న నపుంసకులను పెళ్లాడిన ఒక క్రూర నియంతగా నీరోను వర్ణిస్తారు.

  మరింత చదవండి
  next