రాజస్థాన్

 1. మహిళలపై అత్యాచారాలు

  పుట్టింటికి వెళ్తాన‌ని మెండికేసిన భార్య ముక్కును కూరగాయల కత్తితో కోసేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

  మరింత చదవండి
  next
 2. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  రాహుల్ గాంధీ

  తన దగ్గరకు వచ్చి శరణు అన్న వారికి ఎలాంటి వరాలు లేకుండా పంపడం గాంధీ కుటుంబానికి అలవాటు లేదు. అందువల్ల పార్టీ సమస్యలకు పరిష్కారాలన్నీ గాంధీల కోర్టుల్లోనే లభిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 3. పిడుగు

  ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పిడుగుపాటుకు మరో 28 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 13మంది చనిపోయారు.

  మరింత చదవండి
  next
 4. బ్లాక్ ఫంగస్ వ్యాధి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ లలో ఎక్కువగా నమోదవుతున్నాయి.

  ఈ ఇన్‌ఫెక్షన్ మెదడు దాకా వెళ్లకుండా ఉండాలంటే కన్ను తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అరుదైన పరిస్థితుల్లో రెండు కళ్లు, దవడను కూడా తొలగించాల్సి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు

  మరింత చదవండి
  next
 5. రాజస్థాన్: కరోనా కేసులు పెరుగుతున్నా, ఏర్పాట్లు పెరగడం లేదు

  మొహర్ సింగ్, జైపూర్ నుంచి

  రాజస్తాన్ కరోనా పరిస్థితి

  రాజస్థాన్‌లో ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

  ప్రభుత్వ డాక్టర్లు, శ్మశానాల్లో, అంబులెన్స్ సిబ్బంది సహా మిగతా చాలా మంది రాష్ట్రంలో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా భయానకంగా ఉందని చెబుతున్నారు.

  రోగుల సంఖ్య హఠాత్తుగా పెరగడంతో బెడ్స్, ఆక్సిజన్, మందుల సమస్య కూడా పెరిగింది.

  రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల కొరతతో రోగులు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాక్టర్ల వివరాల ప్రకారం పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో 429 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు జరుగుతున్నాయి. కానీ ఇవి కూడా సరిపోవడం లేదు.

  జైపూర్ సహా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుచేశారు. జనం వైద్యం కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

  రాష్ట్రంలో ఇప్పటివరకూ 84,11,797 శాంపిళ్లలో 5,46,964 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 1,55,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3806 మంది చనిపోయారు.

  ఏప్రిల్ 27న నమోదైన 16,089 కేసులు, 121 మరణాలు ఇప్పటివరకూ అత్యధికం.

  జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, కోటాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గతంలో ప్రతి రోజూ 6500 ఆక్సిజన్ సిలిండర్లు వినియోగించేవారని, ఇప్పుడు అది 31,425 సిలిండర్లకు చేరిందని ప్రభుత్వం చెబుతోంది.

  రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న 429 ఆస్పత్రుల్లో 282 కోవిడ్ కేర్ సెంటర్లు, 87 డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులు, 225 ప్రైవేటు హాస్పిటళ్లకు ఆథరైజేషన్ ఉంది. కానీ రోగుల సంఖ్య పెరగడంతో ఈ ఏర్పాట్లు సరిపోవడం లేదు.

 6. మోహర్ సింగ్ మీణా

  బీబీసీ కోసం

  మాన్‌గఢ్ కొండ

  జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి ఆరు సంవత్సరాల ముందు జరిగిన మారణకాండ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 1913లో స్థానిక రాజ్యాల సహాయంతో బ్రిటిష్ వారు ఇక్కడ 1500 మంది గిరిజనులను ఊచకోత కోశారు.

  మరింత చదవండి
  next
 7. భవ్య డోరె

  బీబీసీ ట్రావెల్

  పిప్లాంత్రి

  రాజస్థాన్ లోని పిప్లాంత్రి గ్రామంలో అమ్మాయి పుడితే 111 చెట్లను నాటే ఉద్యమం ఒక పర్యావరణ-స్త్రీవాద ఉద్యమంగా మారింది. ఇప్పుడు ఆ గ్రామం మరెన్నో గ్రామాలకు పర్యావరణ పునరుద్ధరణకు, మహిళల ప్రగతికి బాటలు వేసింది.

  మరింత చదవండి
  next
 8. భావన జాట్

  ఊర్లో షార్ట్స్ వేసుకుని, రేస్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే... అందరూ ఆమెను విచిత్రంగా చూసేవారు. అందుకే, జనం ఎక్కువగా ఉండరని వేకువజామునే లేచి, ఆమె ప్రాక్టీస్‌ చేసేవారు.

  మరింత చదవండి
  next
 9. కరోనావైరస్

  విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం గమనార్హం.

  మరింత చదవండి
  next
 10. ప్రవీణ్ శర్మ

  బీబీసీ కోసం

  బర్డ్ ఫ్లూ

  హరియాణాలోని బార్వాలాలో గత కొద్ది రోజుల్లో సుమారు లక్ష కోళ్లు చనిపోయాయి. దీనికి కారణం బర్డ్ ఫ్లూ అని అనుమానిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధరణ అయ్యింది.

  మరింత చదవండి
  next