రష్యా

 1. పుతిన్ కుమార్తె

  తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతారు పుతిన్‌. ఆయన కుటుంబ సభ్యులు చాలా తక్కువ సందర్భాలలోనే బయటకు కనిపిస్తుంటారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: 'కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేశాం. నా బిడ్డకు కూడా ఈ టీకా ఇచ్చాం' -అధ్యక్షుడు పుతిన్
 3. పుతిన్

  కరోనావైరస్‌పై ప్రభావవంతంగా పనిచేసే వ్యాaక్సీన్‌ను తమ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ ప్రకటించారు. "కరోనాను ఎదుర్కోడానికి మొదటి వ్యాక్సిన్‌ సిద్ధమైంది'' అని పుతిన్‌ తన మంత్రులకు మంగళవారం ఉదయం వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కృత్రిమ గుండేతో చిన్నారిని కాపాడిన చెన్నై డాక్టర్లు
 5. శాటిలైట్ మ్యాప్

  ఈ చర్యలు అంతరిక్షంలో అమెరికా, దాని మిత్రదేశాల ఉపగ్రహాలను ప్రమాదంలోకి నెట్టడానికి ఆయుధాలను ఉపయోగించే రష్యా సైనిక సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 6. అసద్ అలీ

  బీబీసీ ప్రతినిధి

  నెపోలియన్

  భారత్‌లోని అపార సంపదపై కన్నేసిన రష్యా, వాయవ్య ప్రాంతం నుంచి దాడులు చేస్తుందేమో అనే భయం దేశంలోని బ్రిటన్ పాలకులను వెంటాడుతోంది. రెండు సామ్రాజ్యాల నిఘా అధికారులు పర్వతాల్లో తిష్ఠవేశారు. ఎత్తులు, పైఎత్తులతో ఆటను రసవత్తరంగా మార్చారు.

  మరింత చదవండి
  next
 7. కరోనావైరస్ వ్యాక్సిన్

  భారత్‌లో భారత్ బయోటెక్, జైడస్ కెడిలా కరోనావ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా మరో ఐదారు భారతీయ సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: కరోనావైరస్ వ్యాక్సీన్ డేటా కోసం హ్యాకర్ల దాడులు
 9. అలెగ్జాండ్రోవ్‌స్కయా

  ఎకాటెరినా అలెగ్జాండ్రోవ్‌స్కయా ఇటీవలే మూర్ఛవ్యాధికి చికిత్స తీసుకున్నారని ఆమె కోచ్‌ ఆండ్రే ఖెకాలో వెల్లడించారు. "ఆమె చాలా ధైర్యవంతురాలు'' అని ఆయన ఏఎఫ్‌పీతో అన్నారు.

  మరింత చదవండి
  next
 10. ఎన్ఎస్ఎస్సీ అడ్వయిజరీ

  "అలాంటివాళ్లు చాలా మంది ఉంటారు. అమెరికాలో వీరి సంఖ్య త‌క్కువేమీ ఉండ‌దు. చైనాలో కూడా.. "అని కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ కంప్యూట‌ర్ లేబ‌రేట‌రీ ప్రొఫెస‌ర్ రాస్ ఆండెర్స‌న్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next