విమాన ప్రమాదాలు

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  1972 డిసెంబర్ 1న భారత్ చేరుకున్న పైలట్లు

  1971 యుద్ధ సమయంలో చాలామంది భారత సైనికుల పాకిస్తాన్ చేతికి చిక్కారు. వాళ్లలో ముగ్గురు భారత పైలట్లు ఎంతో చాకచక్యంగా గోడకు కన్నం వేసి రావల్పిండి జైలు నుంచి తప్పించుకున్నారు.

  మరింత చదవండి
  next
 2. రెహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రా తొలి డైరెక్టర్ ఆర్.ఎన్.కావ్, ఇందిరాగాంధీ ముఖ్య కార్యదర్శి పి.ఎన్.ధర్

  1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత్ గెలుపులో, భారత్‌లో సిక్కిం విలీనంలో ‘రా’ వ్యవస్థాపకుడు రామేశ్వర్‌నాథ్ కావ్ కీలకపాత్ర పోషించారు.

  మరింత చదవండి
  next
 3. ట్విన్ టవర్స్

  20 ఏళ్ల క్రితం 9/11 దాడుల్లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ నిట్టనిలువుగా కుప్పకూలాయి. మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తుగా బాంబులు పెట్టి, ఆ భవనాలు పేల్చారని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  వైఎస్ఆర్

  చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్ 2న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరుకు చేరుకోవాలి. కానీ, చేరుకోలేదు.

  మరింత చదవండి
  next
 5. మహ్మద్ జుబేర్‌ ఖాన్

  బీబీసీ ఉర్దూ

  గిల్గిట్ విమానం

  ఈ విమానం అదృశ్యం కావడం గురించి తెలుసుకోవడానికి బీబీసీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీని సంప్రదించింది. ఇది చాలా పాత సంఘటన అని, విమానం జాడ గురించి ఎలాంటి రికార్డులు లేవని వారు బదులిచ్చారు.

  మరింత చదవండి
  next
 6. గార్డన్ కొరెరా

  బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

  ప్రయాణికులు, సిబ్బంది దిగిన తరువాత ప్లైట్ 149ని రన్‌వేపైనే ధ్వంసం చేశారు

  విమానం దిగేటప్పటికి ఉన్న పరిస్థితులను ఆమె వివరించారు. గ్రౌండ్ స్టాఫ్ ఎవరూ కనిపించలేదని, సమీపంలో బాంబులు పడిన శబ్దం వినిపించిందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. అమెజాన్ అడువుల్లో మొసళ్లు, చిరుతలు, అనకొండా లు తిరుగుతుంటాయి.

  అమెజాన్ అడవుల్లో చిక్కుకున్న ఆ ఒంటరి పైలట్ తిరిగి తన కుటుంబాన్ని ఎలా కలుసుకున్నారు?

  మరింత చదవండి
  next
 8. ఫిలిప్పీన్స్ విమాన ప్రమాదం

  బలగాలను తరలిస్తున్న ఆ విమానం ఆదివారం ఉదయం కూలిపోయినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. పైపర్ కోమంచె 250

  దీనిని తొలుత 1965 నాటి ప్రమాదానికి చెందిన విమానంగా భావించిన అధికారులు, అనంతరం 1986 ప్రమాదానికి చెందిన విమానంగా ఓ అంచనాకు వచ్చారు.

  మరింత చదవండి
  next
 10. జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

  జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ టెక్నికల్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున రెండు పేలుళ్లు సంభవించాయి. ఇది తీవ్రవాదుల చర్యేనని జమ్ము, కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ అన్నారు.

  మరింత చదవండి
  next