నాస్తికత్వం

 1. Video content

  Video caption: చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతువాదుల నాస్తిక మేళా
 2. శంకర్ వి

  బీబీసీ కోసం

  నాస్తిక వాదం, హేతువాదం, చార్వాకం, లోకాయతం, చార్వాక రామకృష్ణ, త్రిపురనేని రామస్వామి, కొండవీటి వెంకటకవి

  వివిధ మతాలకు సంబంధించిన ఉత్సవాలు, వేడుకలకు భిన్నంగా.. కులమతాలకు అతీతంగా మానవులందరి శ్రేయస్సును కాంక్షించే మానవతావాదుల కోసం నాస్తిక మేళాలు ప్రారంభించామని చార్వాక ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. వి. శంకర్

  బీబీసీ కోసం

  గాంధీ, గోరా

  గోపరాజు రామచంద్రరావు తెలుగునాట 'గోరా'గా ప్రసిద్ధులు. ఆయనను గాంధీ తన ఆశ్రమానికి పిలిపించుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. గోరా, ఆయన కుటుంబ సభ్యులు రెండేళ్ల పాటు గాంధీ ఆశ్రమంలో ఉన్నారు.

  మరింత చదవండి
  next
 4. జి.ఎస్. రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ న్యూస్ తెలుగు

  కరుణానిధి

  నాయకులు అధికారంలోకి రావడానికే ఎన్నికల్లో గెలుపుకోసమే పథకాలు అమలుచేస్తారనే మాట ఒక అర్థంలో నిజమే కానీ నాయకులు ఎంచుకునే పథకాలు, వాటి మేలు అంతకంటే పెద్ద వాస్తవం. మనిషిని మనిషి లాక్కెళ్లే అమానవీయమైన లాగుడు రిక్షాలను 1973లోనే నిషేధించిన దార్శనికుడు కరుణానిధి.

  మరింత చదవండి
  next