ఆహారం

 1. భోజనం

  ఈ భోజనం చాలా స్పెషల్. హోటల్‌లోనో లేక రెస్టారెంట్‌లోనే కాదు.. ఈ భోజనం చేయడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి.

  మరింత చదవండి
  next
 2. కమలాతాల్

  "ఉదయం 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి"- బామ్మ

  మరింత చదవండి
  next
 3. నార్మన్ మిల్లర్

  బీబీసీ ప్రతినిధి

  ఓర్మర్

  ఓర్మర్ అని పిలిచే ఈ సముద్ర జీవులు సెనెగల్, ఆస్ట్రేలియా, జపాన్, కాలిఫోర్నియా తదితర సుదూర ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అయితే, కేవలం ఇంగ్లిష్ చానల్ దీవుల బీచ్‌లలో మాత్రమే వీటిని చేతులతో ఏరుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 4. భోజనం

  మనం తినే ఆహారం పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం కష్టమే. కానీ, తెలుసుకోగలిగితే కార్బన్ ఫుట్‌ప్రింట్స్ వదలకుండా జాగ్రత్త పడవచ్చు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ‘‘మీరు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటూ, పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?”
 6. విక్టోరియా గిల్

  బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

  ఆహార వ్యర్థాలు

  23 మిలియన్‌ ట్రక్కుల ఆహారం చెత్తకుప్పలోకి వెళుతోంది. ఈ ట్రక్కులను వరసగా నిలబెడితే ఏడుసార్లు భూమిని చుట్టి రావచ్చు

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: శోభనం రాత్రి స్పెషల్ హల్వా.. 'మాడుగుల హల్వా'
 8. జెస్సికా బ్రౌన్

  బీబీసీ ప్రతినిధి

  బ్రేక్‌ఫాస్ట్

  ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్లెవరూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఉండరని వింటూ వచ్చాం. దీని అర్థం బ్రేక్‌ఫాస్ట్‌ మనల్ని ఆరోగ్యంగా, సన్నగా చేస్తుందా? లేదా దాని వెనకాల మరేదైనా కారణముందా?

  మరింత చదవండి
  next
 9. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  గాడిదల

  శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లా వరకూ గాడిద పాలు, మాంసం విక్రయాలు ఒక్కొచోట ఒక్కోరకంగా జరుగుతున్నాయి. పాలు అమ్ముకునేవారు గాడిదలను ఇళ్ల దగ్గరకే తీసుకొచ్చి అమ్ముతుంటే, గాడిద మాంసం కోసం ప్రధాన కూడళ్లలో కూడా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 10. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  మాడుగుల హల్వా

  విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఈ హల్వాకు ఆ పేరు వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకూ చాలా మంది ఈ హల్వాకి అభిమానులే. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం మాడుగుల వచ్చినప్పుడు హల్వా రుచి చూసిన వారే.

  మరింత చదవండి
  next